Home /Author Prime9 News
NTR: నందమూరి తారక రామారావు.. ఇది పేరు కాదు ఒక బ్రాండ్. తెలుగు సినిమా ఖ్యాతిని చెప్పడానికి ఈ పేరు చెప్తే చాలు. అంతడి మహనీయుడు వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు జూనియర్ ఎన్టీఆర్. పెద్ద ఎన్టీఆర్ కొడుకు హరికృష్ణ ముద్దుల తనయుడిగా ఎన్టీఆర్ అందరికీ సుపరిచితుడే. అయితే.. నందమూరి కుటుంబం మాత్రం తారక్ ను దూరం పెట్టింది. దానికి కారణం ఎన్టీఆర్ హరికృష్ణ రెండో భార్యకు పుట్టిన బిడ్డ కావడమే. హరికృష్ణ బ్రతికి ఉన్నంత […]
Guru Asta In Mithun: జ్యోతిష్యశాస్త్రంలో.. గురు గ్రహాన్ని బృహస్పతి అని కూడా పిలుస్తారు. బృహస్పతిని పిల్లలు, విద్య, వైవాహిక ఆనందం, శ్రేయస్సు, వివాహం, జ్ఞానానికి కారకుడిగా పరిగణిస్తారు. త్వరలో గురుడు తన రాశిని మార్చుకోబోతున్నాడు. ఇది 2025 సంవత్సరంలోనే రెండవ ప్రధాన సంచారము. మే 14న రాత్రి 11:20 గంటలకు బృహస్పతి మిథునరాశిలోకి ప్రవేశించనున్నాడు. 12 జూన్ 2025న సాయంత్రం 7:37 గంటలకు అస్తమిస్తాడు. బృహస్పతి అస్తమించినప్పుడు.. మేషం, వృషభం, ధనుస్సు రాశుల వారు ప్రత్యేక […]
Money Plant Vastu Tips: మనీ ప్లాంట్ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ మొక్క సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవికి సంబంధించినదని చెబుతారు. దీనిని ఇంట్లో నాటడం వల్ల శ్రేయస్సు లభిస్తుందని చెబుతారు. అందుకే చాలా మంది తరచుగా తమ ఇళ్లలో మనీ ప్లాంట్ నాటుతుంటారు. ఇది ఒక తీగ రూపంలో ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ను సంపదను ఇచ్చే మొక్కగా చెబుతారు. దీనిని ఇంట్లో నాటడం వల్ల సంపద పెరుగుతుంది. ఇంట్లోకి […]
Rahu Ketu Gochar 2025: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రాహువు, కేతువు మే 18న సింహ రాశిలోకి ప్రవేశించనున్నారు. మే 18న సాయంత్రం 4 గంటలకు రాహువు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. అనంతరం శని కూడా ఇదే రాశిలోకి మారిన తర్వాత రాహువు క్రూరత్వం పెరుగుతుంది. ఫలితంగా 12 రాశుల వారిపై ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా వృషభ రాశితో పాటు 3 రాశుల వారికి సమస్యలు ఎదురవుతాయి. ఆ రాశులేవో తెలుసుకుందామా.. వృషభ రాశి: రాహువు, కేతువుల సంచారం మీకు […]
High Blood Pressure: ఈ రోజుల్లో అధిక రక్తపోటు ఒక సాధారణ ఆరోగ్య సమస్యగా మారింది. దీనిని ‘సైలెంట్ కిల్లర్’ అని కూడా పిలుస్తారు ఎందుకంటే దాని ప్రారంభ లక్షణాలను మనం ఈజీగా గుర్తించలేము. ఇది క్రమంగా గుండె, మూత్రపిండాలు, మెదడు వంటి శరీరంలోని ముఖ్యమైన అవయవాలను దెబ్బతీస్తుంది. అధిక రక్తపోటుకు జన్యువులు, వయస్సు , కొన్ని వైద్య పరిస్థితులు వంటి అనేక కారణాలు ఉంటాయి. ఇవే కాకుండా అధిక రక్తపోటు ప్రమాదాన్ని పెంచే కొన్ని అలవాట్లు […]
Akkineni Nagarjuna: ఒక సినిమా రిలీజ్ అవుతుంది అంటే.. అందులో ఎవరెవరు నటిస్తున్నారు అనేది ముందే తెలిసిపోతుంది. ఒక సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు ఉంటే.. ఆ హీరో ఫ్యాన్స్ ను బట్టి హైప్ ఉంటుంది. కానీ, కొంతమంది హీరోలు మాత్రం.. ఇంకో హీరో ఫ్యాన్స్ ను కూడా ఎట్రాక్ట్ చేస్తారు. ఆ సినిమాలో హీరోను డామినేట్ చేసేది మాత్రం ఇంకో హీరోనే. అసలు ఇప్పుడెందుకు వచ్చింది ఇదంతా అంటే.. నిన్ననే సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న […]
Pawan Kalyan:పాకిస్థాన్ చేసిన పహాల్గమ్ దాడికి భారత్ రివెంజ్ తీర్చుకుంది. సింధూర్ పేరుతో మాక్ డ్రిల్ నిర్వహించి ఉగ్రవాదుల స్థావరాలను మట్టి కరిపించింది. దాదాపు 9 స్థావరాలపై ఇండియన్ ఆర్మీ దాడులు నిర్వహించి విజయవంతం అయ్యారు. దీంతో ఈరోజు ఇండియాలో పండగ వాతావరణం నెలకొంది. పహాల్గమ్ దాడికి పర్ఫెక్ట్ రివెంజ్ అంటూ భారతీయులు ఆర్మీని ప్రశంసిస్తున్నారు. ఇంకోపక్క ఈ దాడికి అనుమతి ఇచ్చిన ప్రధాని మోడీని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఉదయం లేచిన వెంటనే అందరికీ ఈ […]
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడితో ఎంత టాలెంట్ ఉందో.. అంతకు మించిన యాటిట్యూడ్ గా ఉంటుంది. అది ఆమె ఆత్మవిశ్వాసం అని చెప్తుంది. సినిమా కథ చెప్పేటప్పుడే కొన్ని షరతులు పెడుతుంది నయన్. వాటికి అంగీకరిస్తేనే సినిమా చేస్తుంది. లేదంటే లేదు. హీరోయిన్ గా, నిర్మాతగా బిజీగా మారిన నయన్.. బాలీవుడ్ లో జవాన్ సినిమా తరువాత రెమ్యూనరేషన్ అమాంతం పెంచేసింది. ఒక […]
Sundeep Kishan: టాలెంట్ ఉన్నా.. సక్సెస్ అందని హీరోల్లో సందీప్ కిషన్ ఒకడు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో స్టార్ హీరో అవ్వడానికి సందీప్ కష్టపడుతున్నాడు. తెలుగు ఇండస్ట్రీ సందీప్ టాలెంట్ గుర్తించకపోయినా తమిళ్ తంబీలు అతని టాలెంట్ ను గుర్తించారు. ప్రస్తుతం సందీప్ ఎక్కువగా తమిళ్ సినిమాలే చేస్తున్నాడు. రాయన్, కెప్టెన్ మిల్లర్ సినిమాలతో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక అదే గుర్తింపుతో తమిళ్ లో హీరోగా ఒక సినిమాను పట్టలెక్కించాడు సందీప్ కిషన్. కోలీవుడ్ […]
Sree Vishnu: టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోగా మారాడు. చిన్న చిన్ పాత్రలు చేస్తూ హీరోగా మారి.. డిఫరెంట్ కథలను ఎంచుకొని ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ముఖ్యంగా కామెడీ టైమింగ్ తో అభిమానుల్లో సపరేట్ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నాడు. గతేడాది ఓం భీమ్ బుష్, స్వాగ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ […]