Home /Author Guruvendhar Reddy
Seven Families Banished From kakinada uppumilli Village issue: ఏపీలో దారుణం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని ఉప్పుమిల్లి గ్రామంలో ఏకంగా ఏడు కుటుంబాలను గ్రామం నుంచి వెలివేశారు. అయితే ఆ ఏడు కుటుంబాలను ఎందుకు వెలివేశారు? ఆ గ్రామం నుంచి బహిష్కరించేందుకు ఆ కుటుంబం చేసిన పని ఏంటి? మరి బాధితుల ఆవేదన ఏంటి? గ్రామ పెద్దలు ఎలాంటి కారణాలు చెప్పారు? ఇరు వర్గాల మధ్య జరిగిన సమావేశంలో అధికారులు ఎలాంటి సూచనలు ఇచ్చారు? ప్రస్తుతం […]
India vs Australia 5th Test Day 1 india three wickets loss: బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆ,స్ట్రేలియా భారత్ ఐదు మ్యాచ్‌ల టెస్ట్ టోర్నీ ఆడుతోంది. ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు పూర్తవగా.. రెండు మ్యాచ్‌ల్లో ఆసీస్ గెలుపొందగా.. ఒక మ్యాచ్ మాత్రమే భారత్ విజయం సాధించింది. మరో మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే ఇవాళ సిడ్నీ వేదికగా ఐదో టెస్టు ప్రారంభమైంది. తొలుత టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక,ఈ టెస్టు […]
Deputy CM Pawan Kalyan Powerful Words on Books and Knowledge: నా జీవితంలో నిలబడేందుకు పుస్తకాలు ధైర్యాన్నిచ్చాయని జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. విజయవాడ పుస్తక మహోత్సవ సంఘం (వీబీఎఫ్ఎస్) ఆధ్వర్యంలో గురువారం ఇందిరాగాంధీ క్రీడామైదానంలో ఏర్పాటు చేసిన 35వ పుస్తక మహోత్సవాన్ని పవన్‌కల్యాణ్ ప్రారంభించారు. తల్లిదండ్రుల వల్ల పుస్తకాల పఠనం అలవాటు.. చెరుకూరి రామోజీరావు సాహిత్యక వేదికపై ఏర్పాటు చేసిన సభలో పవన్ మాట్లాడారు. తన తల్లిదండ్రుల వల్ల పుస్తక […]
Students Emotional on Teacher Retirement School in Vizianagaram: మన సమాజంలో ఉపాధ్యాయులు, విద్యార్థులకు మధ్య ఉండే అనుబంధమే వేరు. తల్లిదండ్రుల తర్వాత విద్యార్థులకు దగ్గరగా ఉండేది టీచర్లే. విద్యార్థులకు ఏం కావాలి? చదువుతో బాటు వారికి ఏమి నేర్పిస్తే వాళ్లు రాణిస్తారు? అనేది తల్లిదండ్రులకంటే టీచర్లకే బాగా తెలుస్తుంది. ఈ ప్రయాణంలో టీచర్లతో విద్యార్థులకు ఏర్పడే అనుబంధం.. మాటల్లో చెప్పలేనిది. మరి.. అలాంటి తమ ఫేవరెట్ టీచరమ్మ ఉన్నట్టుండి తమను వీడి వెళ్లిపోతుంటే, ఆ […]
BJP MLA Alleti Maheshwar Reddy Shocking Comments On Congress Ministers: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా ఏ ఒక్క హామీని పూర్తిగా అమలు చేయలేకపోయిందని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి విమర్శించారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల నిరుడంతా ఎగవేతల నామ సంవత్సరంగా ముగిసిందని, కనీసం ఈ కొత్త సంవత్సరంలోనూనా హామీలను గుర్తు తెచ్చుకుని అమలు చేయాలని సూచించారు. త్వరలో ఆధారాలతో […]
Big Twist in Maharashtra Politics NCP Factions Push For Reunion Of Sharad, Ajit Pawar: మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహాయుతి కూటమిలో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత అజిత్ పవార్.. బీజేపీతో పొసగకపోవటంతో ఆ కూటమిని వీడి తిరిగి సొంతగూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన తాజాగా, ఢిల్లీలో బాబాయి, ఎన్సీపీ (ఎస్పీ) అధ్యక్షుడైన శరద్ పవార్‌తో భేటీ అయ్యారని, ఈ […]
AP cabinet Meeting important Decisions: ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. వచ్చే అకడమిక్ఇయర్ నుంచి అమ్మ ఒడి చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంది. అలాగే రైతులకు కేంద్రం ఇస్తున్న రూ.10వేలతో పాటు ఏపీ ప్రభుత్వం మరో రూ.20వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు మత్స్యకారులకు ఫిషింగ్ హాలిడే సమయంలో రూ.20వేలు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
Sports Ministry announced Dhyan Chand Khel Ratna awards: భారత అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్ రత్న అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు నలుగురు క్రీడాకారులకు కేంద్రం ఈ అవార్డులను ప్రకటించింది. షూటింగ్ విభాగంలో మను బాకర్, హాకీలో హర్మన్ ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ నుంచి ప్రవీణ్ కుమార్, చెస్ క్రీడల్లో డి.గుకేశ్‌లు ఖేల్ రత్న అవార్డులకు ఎంపికయ్యారు.
Gautam Gambhir amid reports of dressing-room dressing down: ఆస్ట్రేలియాతో భారత్ ఐదో టెస్ట్ మ్యాచ్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా డ్రెస్సింగ్ రూంలో లుకలుకలు వినిపిస్తున్నాయి. ప్రధాన కోచ్ గంభీర్ చేసిన గంభీరమైన వ్యాఖ్యలు లీక్ కావడంతో పాటు ఈ మేరకు గంభీర్ కామెంట్స్‌లో వివరణ ఇవ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టెస్ట్ మ్యాచ్ […]
Formula-E race case Update: ఫార్ములా-ఈ కార్ కేసులో ఈడీ విచారణకు హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి గైర్హాజరయ్యారు. కాగా, గురువారం ఈడీ విచారణకు బీఎల్ఎన్ రెడ్డి హాజరుకావాల్సి ఉంది. కానీ విచారణకు సమయం కోరుతూ ఈడీకి లేఖ రాశారు. అదే విధంగా ఈడీ జాయింట్ డైరెక్టర్‌కు సైతం బీఎల్ఎన్ రెడ్డి మెయిల్ చేశారు. ఇదిలా ఉండగా, తర్వాత విచారణ ఎప్పుడు అనేది చెబుతామంటూ బీఎల్ఎన్ రెడ్డికి ఈడీ సమాధానం ఇచ్చింది. ఫార్ములా-ఈ కార్ […]