Home /Author Guruvendhar Reddy
Jammu and Kashmir Encounter: జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. జమ్మూకశ్మీర్‌లోని కఠువా జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. కాగా, గత నాలుగు రోజులుగా యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ కొనసాగుతోంది. తాజాగా, జరిగిన ఎదురుకాల్పులకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. రాజ్‌బాగ్‌లోని ఘాటి జుతానా ప్రాంతంలో భద్రతా దళాలు ఉగ్రవాదులు, భద్రతా దళాలు మధ్య కొత్త ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. అదనపు బలగాలను తరలించినట్లు పేర్కొన్నారు. కాగా, […]
Telangana Assembly Budget Sessions Twelveth day: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 12వ రోజు ప్రారంభమయ్యాయి. అయితే ఇవాళ చివరి రోజు కావడంతో ప్రతిపక్షాలు వాయిదా తీర్మాలు అందజేశాయి. మరోవైపు నేటితో సమావేశాలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో పలు బిల్లులకు సభ ఆమోదం తెలపనుంది. కాగా, ఇప్పటికే శాసన మండలిలో ప్రశ్నోత్తరాలను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటిచండంతో బీఆర్ఎస్ ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ డీఏలు చెల్లించడంతో పాటు పీఆర్సీ అమలు చేయాలని వాయిదా తీర్మానం అందించింది. తెలంగాణ […]
Pastor Ajay on Pastor Praveen Pagadala Death: క్రైస్తవ మత ప్రచారకుడు, పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపుతోంది. రాజమండ్రి దివాన్ చెరువు – కొంతమూరు జాతీయ రహదారిపై ప్రవీణ్ పగడాల మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. బైక్ ప్రమాదంలో ప్రవీణ్ పగడాల చనిపోయినట్లు తొలుత భావించారు. అయితే ప్రవీణ్ పగడాల శరీరంపై గాయాలు కనిపించాయని ఆయనది మరణం కాదు హత్య అంటూ ఆయన అనుచరులు, క్రైస్తవ సంఘాలు ఆందోళన నిర్వహిస్తున్నాయి.. […]
Telangana Rajiv Yuva Vikasam Scheme 2025: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఇచ్చిన హామీ మేరకు రాజీవ్ యువ వికాసం పథకంపై కీలక అడుగు వేసింది. ఇందులో భాగంగానే ‘రాజీవ్ యువ వికాసం’ పథకానికి సంబంధించి మార్గ దర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పథకం కింద జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ లబ్ధిదారులను జనాభా ప్రాతిపదికన ఖరారు చేయాలని నిర్ణయించింది. మున్సిపాలిటీలు, మండలాలలో సంక్షేమ వర్గాల జనాభా మేరకు […]
Sunrisers Hyderabad vs Lucknow Super Giants Match in IPL 2025: ఐపీఎల్ 2025లో నేడు కీలక మ్యాచ్ జరగనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో లక్నో సూపర్ జెయింట్స్ ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ ఉప్పల్ వేదికగా రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మైదానం బ్యాటింగ్ పిచ్ కావడంతో ఇరుజట్ల మధ్య పరుగుల వరద పారనుంది. ఇప్పటికే భీకరమైన ఫామ్‌లో ఉన్న హైదరాబాద్ బ్యాటర్లు మరోసారి రికార్డు స్కోరు చేసే అవకాశం ఉంది. అలాగే లక్నో […]
KKR Beat RR in IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఓడిన కోల్‌కతా నైట్‌రైడర్స్.. తర్వాతి మ్యాచ్‌లో గెలిచి తన సత్తా చాటింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. రాజస్థాన్ బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ (29), శాంసన్(13), పరాగ్(25), నితీశ్ […]
Rahul Gandhi Says Speaker Not Letting Him Speak in Lok Sabha: లోక్‌సభలో తనను మాట్లాడేందుకు అనుమతించడం లేదని కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. లోక్‌సభలో గత 7 నుంచి 8 రోజులుగా తనను స్పీకర్ మాట్లాడేందుకు అనుమతి ఇవ్వడం లేదన్నారు. ప్రస్తుతం పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఏం జరుగుతుందో తెలియడం లేదన్నారు. కనీసం ప్రతిపక్ష హోదాలో ఉన్న నాయకుడికి సభలో ప్రసంగించే అవకాశం కల్పించడం సంప్రదాయమన్నారు. లోక్‌సభ […]
Free Gas Cylinder Deepam 2 Scheme Apllying Last Date March 31: బిగ్ అలర్ట్. ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్‌కు గడువు మరో ఐదు రోజుల్లో ముగియనుంది. ఈ మేరకు ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. ‘దీపం 2.0’ పథకం తొలి గ్యాస్ సిలిండర్ కోసం మార్చి 31 వరకే గడువు ఉందని తెలిపారు. ఈ పథకంతో ఇప్పటివరకు 98 లక్షల మందికిపైగా తొలి ఉచిత గ్యాస్ సిలిండర్లను సద్వినియోగం […]
CM Revanth Reddy Comments about Online Betting: ఆన్లైన్ బెట్టింగ్‌పై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్బంగా అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. ఆన్లైన్ బెట్టింగ్తో పాటు బెట్టింగ్ యాప్స్, అన్లైన్ రెమినీకి సంబంధించిన అంశాలపై అసెంబ్లీలో చర్చ జరగడం, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగడం, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆన్లైన్ బెట్టింగ్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాట్లాడారు. అయితే, గత ప్రభుత్వం 2017లోనే ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ యాప్స్‌పై నిషేధం విధిస్తూ […]
Deputy CM Bhatti Vikramarka sentational comments Dharani Portal: అసెంబ్లీలో పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. ఆయన సత్యదూరమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. సాయుధ పోరాట స్ఫూర్తితోనే కాంగ్రెస్ భూములపై హక్కులు కల్పిస్తూ వస్తోందన్నారు. దున్నేవాడిదే భూమి కదా.. ఇదే సాయుధ పోరాట నినాదమని విక్రమార్క అన్నారు. ఒక్క కలం పోటుతో భూమిపై హక్కులు లేకుండా చేసిన దుర్మార్గమైన చట్టమే ధరణి అని విమర్శలు చేశారు. ధరణిని […]