Home /Author Chaitanya Gangineni
నందమూరి తారకరత్న అకాల మరణం ఆయన కుటుంబంతో పాటు చిత్ర పరిశ్రమ, అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. భర్త దూరం కావడంతో తారక రత్న సతీమణి అలేఖ్య రెడ్డి ముగ్గురు బిడ్డలతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. ట్విటర్ ను కొనుగోలు చేసినప్పటి నుంచి భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
మాజీ మంత్రి, గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ లో చేరారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబు కన్నాకు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్ ఫోర్సమెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సెక్రటరీ కి ఈడీ సమన్లు జారీ చేసింది.
వరంగల్ మెడికల్ కాలేజీ పీజీ స్టూడెంట్ ప్రీతి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. నిమ్స్‌లోని ఎమర్జెన్సీ వార్డులో వెంటిలేటర్‌పైన ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రీతి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు నిమ్స్ డాక్టర్లు చెబుతున్నారు.
త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్ - 2023 కు అన్ని ప్రాంఛైజీలు సన్నద్ధం అవుతున్నాయి. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాంఛైజీ తమ జట్టు కొత్త కెప్టెన్ ను ప్రకటించింది.
ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో జరిగిన గోద్రా అల్లర్ల వెనుక.. ఆయన హస్తం ఉందంటూ బీబీసీ రూపొందించిన ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’డాక్యుమెంటరీని ప్రసారం చేసింది.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో శాసనమండలి రద్దు చేయాలని అసెంబ్లీ తీర్మానం చేసి.. ఇపుడు స్ధానిక సంస్థల నియోజకవర్గ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు ఉందా అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.
Poco C55 launch: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ పోకో.. తన కొత్త స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్ లోకి లాంచ్ చేసింది. తన విజయవంతమైన సీ సిరీస్ లో భాగంగా( Poco C55)మరో కొత్త ఫోన్ ను విడుదల చేసింది. ఇటీవల రూ. 30 వేల విభాగంలో Poco x5 ప్రో స్మార్ట్ ఫోన్ ను లాంచఫ్ చేసింది. ఇపుడు రూ. 10 వేల లోపు బడ్జెట్ ఉన్నవారికి మరింత చౌక ఫోన్ […]
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) 2023 ఆన్సర్ కీ ని ఐఐటీ కాన్పూర్ మంగళవారం (ఫిబ్రవరి 21) విడుదల చేసింది. ఫిబ్రవరి 21, సాయంత్రం 5 గంటల నుంచి గేట్ 2023 ఆన్సర్ కీ అధికారిక వెబ్ సైట్ gate.iitk.ac.in లో అందుబాటులో ఉంచారు.