Home /Author Chaitanya Gangineni
ఇరాన్ కొత్త తరహా క్రూయిజ్ మిస్పైల్ ను అభివృద్ది చేసింది. 1650 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని కూడా ఈ క్రూజ్ క్షిపిణి ఛేదించగలదు. ఈ విషయాన్ని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ వెల్లడించారు.
వరంగల్ కాకతీయ మెడికల్ స్టూడెంట్ ప్రీతి ఆత్మహత్యాయత్నం మరువక ముందే.. నిజామాబాద్ లో మరో మెడికల్ స్టూడెంట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాస్టల్ లోని తన గదిలో ఉరి వేసుకున్నాడు. మంచిర్యాల జిల్లా జిన్నారం మండలానికి చెందిన హర్హ బలవన్మరణం పాలయ్యాడు.
ఎయిరిండియాను కొనుగోలు చేసిన టాటా గ్రూప్ తన సేవలను భారీగా విస్తరించేందుకు చకచకా ప్రణాళికలు రూపొందిస్తోంది.
అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ నివేధిక వెలువడిన తర్వాత ఎల్ఐసీ బాగా వార్తల్లో నిలిచింది. అదానీ గ్రౌప్ షేర్లు పేక మేడల్లా కుప్పకూలడంతో ఎల్ఐసీ షేర్లు కూడా భారీగా పతనమయ్యాయి.
ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ ఛార్జీలను తగ్గించింది. అకౌంట్ హోల్డర్స్ ను ఆకట్టుకోవడానికి 30కి పైగా దేశాల్లో ఈ తగ్గింపులు ఉన్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం భయం నేపథ్యంలో దిగ్గజ కంపెనీలు లేఆఫ్స్ ప్రకటిస్తూ వచ్చాయి. ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సైతం తమ సంస్థలో భారీ ఎత్తున ఉద్యోగుల్పి తొలగిస్తున్నట్టు వెల్లడించింది.
మహిళల టీ20 ప్రపంచకప్ గెలవాలన్న భారత మహిళల జట్టు ఆశలు మరోసారి ఆవిరై పోయాయి. గురువారం రసవత్తరంగా సాగిన సెమీఫైనల్ లో 5 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
తెలంగాణలో ఎంసెట్-2023 షెడ్యూల్ విడుదలైంది. షెడ్యూల్ కు సంబంధించి నోటిఫికేషన్ ను తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి విడుదల చేశారు.
Bengaluru Court: కర్ణాటక కేడర్ మహిళా అధికారుల రగడ చివరికి కోర్టుకు చేరింది. ఐఏఎస్ ఆఫీసర్ రోహిణీ సింధూరికి పరువు నష్టం కలిగించేలా ఎలాంటి వ్యాఖ్యలు, ఆరోపణలు చేయొద్దని ఐజీపీ రూపా డి. మౌద్గిల్కు బెంగళూరు 74 వ సిటీ సివిల్ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. రూప వివరణ ఇవ్వాలి: కోర్టు( Bengaluru Court) రోహిణి వ్యక్తిగత, వృత్తి జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని అసత్య, ఆధార రహిత వార్తలు, ఇబ్బంది కలిగించే ఫొటోలను ప్రచురించకూడదని […]
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కెనడా పౌరసత్వం కారణంగా తరుచూ విమర్శలు ఎదుర్కొనే అక్షయ్ కుమార్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు సర్వస్వం భారత్ అని వివరించారు.