Home /Author Chaitanya Gangineni
Fatigue: మానసిక శ్రమ ఎక్కువైనా.. శరీరం విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల అలసట అనే భావన కలుగుతుంది. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా వెంటనే అలసట వస్తుంది. అయితే శరీరం త్వరగా అలసటకు గురి కాకుండా ఉండాలంటే కొన్ని ముఖ్యమైన అలవాట్లను ఫాలో అయితే సరిపోతుంది అంటున్నారు నిపుణులు. తగినంత నీరు శరీరం అలసట నుంచి బయటపడాలంటే తగినంత నీరు తాగాలి. దీనివల్ల శరీరంలో రక్తప్రసరణ పెరిగి, మెదడు చురుకుగా పనిచేస్తుంది. రోజులో కనీసం 8 […]
యమహా మోటార్ ఇండియా నుంచి మరో సరికొత్త స్కూటర్లు మార్కెట్ లోకి విడుదల అయ్యాయి. ఆహ్లాదకరమైన, ఫీచర్ ప్యాక్డ్ 2023 వెర్షన్ 125 సీసీ స్కూటర్ శ్రేణిని తీసుకొచ్చింది యమహా.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్ట్ మ్యాచులు జరుగనున్నాయి. వరుసగా రెండు టెస్టులో ఓటమి పాలైన ఆస్ట్రేలియా జట్టుకు వరుస షాక్ లు తగులుతున్నాయి.
BMTC Bus: సాధారణంగా ఆర్టీసీ బస్సు ఎక్కి టికెట్ తీసుకుంటే కండక్టర్ సరిపడా చిల్లర అని అడుగుతాడు. చిల్లర అందుబాటులో లేకపోతే టికెట్ వెనకాల రాసి దిగేటపుడు తీసుకోమన చెబుతాడు. కానీ , మనం బస్సు దిగే హడావిడిలో చాలాసార్లు ఆ చిల్లర తీసుకోకుండానే వెళ్తాము. కొంతమంది అయితే గుర్తుపెట్టుకుని కండెక్టర్ ని అడిగి రావాల్సిన చిల్లర తీసుకుని వెళ్తాడు. అదే విధంగా కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి కూడా తనకు రావాల్సిన ఒక్క రూపాయిని వదిలిపెట్టలేదు. […]
గన్నవరంలో టీడీపీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ దాడి ఘటన నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో గన్నవరంలో 144 సెక్షన్ విధించినట్టు కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
ప్రముఖ టెక్ కంపెనీ విప్రో ఫ్రెషర్స్ కు షాక్ ఇచ్చింది. తాము తొలుత ఆఫర్ చేసి వార్షిక వేతనాన్ని పూర్తిగా ఇవ్వలేవని.. దానిని సగానికి పరిమితం చేస్తామంటూ ఫ్రెషర్స్ కు తాజాగా మెయిల్స్ పెట్టింది.
గన్నవరంలో ఎమ్మెల్యే వంశీ అనుచరులు వీరంగం సృష్టించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడి చేశారు.
నందమూరి తారక రత్నకు కుటుంబ సభ్యులు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. తండ్రి మోహన్‌కృష్ణ చేతుల మీదుగా తారక రత్న అంత్యక్రియలు మహా ప్రస్థానంలో పూర్తయ్యాయి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని.. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేశామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను సజ్జల రామకృష్ణా రెడ్డి విడుదల చేశారు.
ఆంద్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. 18 ఎమ్మెల్సీ స్థానాలకు గాను అభ్యర్థుల పేర్లను వైఎస్సార్ సీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.