Home /Author Chaitanya Gangineni
అప్ఘనిస్థాన్ ..తాలిబన్ల చేతిలోకి వెళ్ళాక అక్కడి ప్రజలు ప్రత్యక్ష నరకం అంటే ఏంటో చూస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఒకపక్క, తాలిబన్ల ఆంక్షలు మరోపక్క, ప్రకృతి విలయాలు ఇంకోపక్క..ఇలా అన్ని విధాలుగా నానా అగచాట్లు పడుతున్నారు ఆ దేశ ప్రజలు.
ChatGPT: టెక్నాలజీ రంగంలో చాట్ జీపీటీ ఇపుడో సంచలనంగా మారింది. ప్రస్తుతం ప్రపంచమంతా ఈ ఏఐ చాట్‌బోట్ హాట్‌టాపిక్‌గా ఉంది. ఎలాంటి ప్రశ్నలకైనా దాదాపు కచ్చితమైన సమాధానాలు ఇవ్వడం దీని ప్రత్యేకత. అంతేకాదు, మన వ్యక్తిగత సమస్యలపైనా ఇది సలహాలు, సూచనలు ఇవ్వగలదు. ఈ చాట్‌బోట్‌తో మనం కొత్త కంటెంట్ కూడా సృష్టించొచ్చు. ఈ క్రమంలో యూజర్లు చాట్ జీపీటీ తో మాట్లాడుతూ.. నిజంగా చాట్ జీపీ ఎలా పనిచేస్తుందో తెలుసుకుంటున్నారు. అయితే ఓ యూజర్ ప్రపంచ […]
దివంగత మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి శనివారం సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. గత నెల 28 న ఆయన హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరైన విషయం తెలిసిందే.
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను వారానికి మూడు రోజులు ఆఫీసు నుంచి పనిచేయాలని కోరింది.
Sweet Potato: ఎన్నో అనారోగ్య సమస్యలకు చిలగడదుంపతో చెక్ పెట్టవచ్చు. మంచి ఇమ్యూనిటీ బూస్టర్ గా చిలకడ దుంప పనిచేస్తుంది. ఇది తినడం వల్ల పలు రుగ్మతలకు దూరంగా ఉండొచ్చు. చిలకడ దుంపలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, మంచి ఫ్యాట్, ఫైబర్, విటమిన్ ఎ,సీ.. మాంగనీస్, విటమిన్ బీ6 పొటాషియం, పాంటోథెనిక్ యాసిడ్, కాపర్, నియాసిన్ వంటివి ఉంటాయి. ఇవి మన శరీరంలో మలినాలను పోగొట్టడానికి ఉపయోగపడతాయి. కాన్సర్ కణాలతో పోరాడే గుణాలు(Sweet Potato) ఈ దుంపల్లోని […]
MS Dhoni: దేశంలో స్పోర్ట్స్ బైక్స్ లవర్స్ అనగానే మొదట గుర్తుచ్చేది టీంఇండియా మాజీ కెఫ్టెన్ మహేంద్ర సింగ్ ధోని. బైక్స్ అంటే అంత ఇష్టం మహీకి. కొంచెం టైమ్ దొరికినా రాంచీ వీధుల్లో బైక్ లపై తిరగడం మరింత ఇష్టం. లగ్జరీ కార్లతో పాటు ఖరీధైన బైకులు కూడా ధోనీ గారేజీలో ఉన్నాయి. తాజాగా ధోనీ గారేజీలో కొత్త బైక్ వచ్చి చేరింది. అదే ‘టీవీఎస్ రోనిన్’. ఇటీవల ధోని ఈ బైక్ ను కొనుగోలు […]
నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ మూవీ ‘ప్రాజెక్ట్ K’. ఈ సినిమాలో దీపికా పడుకొణె హీరోయిన్ గా నటిస్తుండగా సూపర్ స్టార్ అమితా బచ్చన్ కీ రోల్ చేస్తున్నారు.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( ఆర్సీబీ) మహిళా జట్టు కెప్టెన్‌గా భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన ఎంపికైంది.
పరమశివుడికి ఎంతో ప్రీతికరమైన రోజు ‘మహాశివరాత్రి’. ఈ పర్వదినాన, శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ప్రతి ఏటా మాఘమాసం కృష్ణ చతుర్దశి నాడు మహా శివరాత్రి పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారు.
భారత్ లోని అతిపెద్ద ఐటి కంపెనీలలో ఒకటైన హెచ్‌సీఎల్ టెక్ తాజాగా టెక్ ట్రెండ్స్ పేరుతో ఒక నివేదిక విడుదల చేసింది.