Ananya Nagalla: తెలుగమ్మాయి.. అందాల ఆరబోతకు పచ్చ జెండా ఊపేసింది ఇలా

తెలుగమ్మాయి అనన్య నాగళ్ళ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పల్సిన అవసరం లేదు.

మల్లేశం సినిమాలతో తెలుగుతెరకు పరిచయమైన అనన్య.. మొదటిసినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

మల్లేశం తరువాత పవన్ కళ్యాణ్ రీఎంట్రీ చిత్రమైన వకీల్ సాబ్ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించి స్టార్ గుర్తింపును తెచ్చుకుంది.

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన అనన్య అందాల ఆరబోతకు సిద్దమైనట్లు తెలుస్తోంది.

అవకాశాల కోసం అమ్మడు అందాలను ఆరబోస్తూ గ్లామర్ పాత్రలకు సిద్దమే అని ఇదుగో ఇలా అందాలను అరోబోస్తూ చెప్పకనే చెప్పుకొచ్చింది.

అనన్య నాగళ్ల చీరలో హొయలు పోతూ క్లివేజ్ షో ఒకపక్క.. నడుము షో మరోపక్క చేస్తూ.. మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.