Home /Author Roja pantham
Vaishnavi Chaitanya: వైష్ణవి చైతన్య.. ఒక యూట్యూబర్ గా కెరీర్ ను ప్రారంభించింది. వెబ్ స్టోరీస్, వీడియోలు చేస్తూ గుర్తింపు తెచ్చుకొని.. సినిమాల్లోకి అడుగుపెట్టింది. అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన అల వైకుంఠపురంలో సినిమాలో బన్నీకి చెల్లిగా నటించి మెప్పించింది. ఇక బేబీ సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఒక్క సినిమాతో అమ్మడు ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. బేబీ రిలీజ్ అయ్యాకా వైష్ణవిని ఆపడం ఎవరివలన కాలేదు. […]
Chiranjeevi: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయాలపాలైన సంగతి తెల్సిందే. స్కూల్ సమ్మర్ క్యాంప్ లో అగ్నిప్రమాదం సంభవించడంతో మార్క్ చేతులకు కాళ్లకు గాయాలు అయ్యాయి. ఊపిరితిత్తులలోకి పొగ చేరిందని వైద్యులు తెలిపారు. ఇక వెంటనే కొడుకును చూడడానికి పవన్ కళ్యాణ్, చిరంజీవి దంపతులు, అన్న అకీరా, అక్క ఆద్య కూడా సింగపూర్ వెళ్లారు. నిన్నటికి నిన్న హాస్పిటల్ లో […]
Sodara Trailer: హృదయ కాలేయం సినిమాతో సంపూర్ణేష్ బాబు తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఈ సినిమా ఇచ్చిన క్రేజ్ తో సంపూకి బిగ్ బాస్ లో ఛాన్స్ వచ్చింది. ఇక వెళ్లిన వారం రోజులకే ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. గ్రామంలో అందరి మధ్యన పెరిగిన సంపూకి.. బిగ్ బాస్ వాతావరణం నచ్చక.. ఉండలేకపోయాడు. ఈ విషయాన్నే సంపూ చాలాసార్లు చెప్పుకొచ్చాడు. వారంలో బయటకు వచ్చినా కూడా సన్నపిన్ను ఛార్జర్ ఉందా అనే డైలాగ్ తో ఫేమస్ […]
PuriSethupathi: డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఒక మంచి హిట్ ఇండస్ట్రీకి ఇచ్చి మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వాలని ట్రై చేస్తున్నాడు. వరుస ప్లాప్స్ మధ్య ఉన్న పూరి.. ఇస్మార్ట్ శంకర్ తో తానేంటో నిరూపించుకున్నాడు. రామ్ పోతినేని లాంటి లవర్ బాయ్ ను ఉస్తాద్ ను చేశాడు. ఇక ఈ సినిమా తరువాత పూరికి తిరుగేలేదు అనుకున్నారు. ఆ సమయంలోనే లైగర్ అంటూ విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా సినిమా తెరకెక్కించి బొక్క […]
Mass Jathara: మాస్ మహారాజా రవితేజకు విజయాపజయాలతో పని లేదు. ఒక సినిమా హిట్ అయ్యిందా.. ప్లాఫ్ అయ్యిందా.. ? అనేది పట్టించుకోడు. నెక్స్ట్ సినిమా చేస్తున్నామా .. ? లేదా.. ? అనేదే చూస్తాడు. గతేడాది మిస్టర్ బచ్చన్ సినిమాతో రవితేజ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా హిందీలో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకున్న రైడ్ కు రీమేక్ గా తెరకెక్కింది. లైన్ మాత్రమే తీసుకొని […]
Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా.. ప్రస్తుతం బాలీవుడ్ లోనే బిజీగా మారింది. ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన తమ్ము.. ఇక్కడ అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ బోల్డ్ సిరీస్ లతో మరింత గుర్తింపు తెచ్చుకుంది. అసలు లస్ట్ స్టోరీస్ 2, జీ కర్దా సిరీస్ లో తమన్నాను చూసి.. అసలు మా తమ్మునేనా.. ఈ రేంజ్ గా ఇంటిమేటెడ్ సీన్స్, అందాల ఆరబోత చేస్తుంది అని అనుకున్నారు. […]
Shanmukha OTT Release: స్టార్ నటుడు సాయి కుమార్ నట వారసుడిగా ప్రేమ కావాలి సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు ఆది సాయికుమార్. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఆది.. ఆ తరువాత అంతటి సక్సెస్ ను అనుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నాడు. విజయాపజయాలను పక్కన పెట్టి వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. ఆదికి మాత్రం స్టార్ గా సక్సెస్ అందడం లేదు. కామెడీ, యాక్షన్, హర్రర్ అంటూ ఏ జోనర్ ను […]
Music Director Radhan: విజయ్ దేవరకొండ, షాలిని పాండే జంటగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అర్జున్ రెడ్డి. టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తాన్ని తిరగరాసిన సినిమా అంటే ఇదే అని చెప్పాలి. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ నో.. మ్యూజిక్ కూడా అంతే హిట్. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యాకా.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. మ్యూజిక్ డైరెక్టర్ రధన్ పై మండిపడ్డాడు. చాలా ఇంటర్వ్యూస్ లలో అతనిని […]
Sudigali Sudheer: బుల్లితెర స్టార్ సుడిగాలి సుధీర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కమెడియన్, సింగర్, డ్యాన్సర్, మ్యాజిక్.. ఇలా మల్టీ టాలెంట్ ఉన్న అంటాడు సుధీర్. గాలోడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్న సుధీర్.. ఆ తరువాత గోట్ అనే సినిమాను ప్రకటించాడు. నరేష్ కుప్పిలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కోలీవుడ్ బ్యూటీ దివ్యభారతి నటిస్తోంది. ఇప్పటికే గోట్ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్ […]