Home / ట్రెండింగ్ న్యూస్
ఉత్తర కొరియా కొరియన్ పీపుల్స్ ఆర్మీ (KPA) యొక్క 75వ వ్యవస్థాపక వార్షికోత్సవాన్ని ఫిబ్రవరి 8, బుధవారం జరుపుకోనుంది. అయితే అధినేత కిమ్ జోంగ్ ఉన్ దాదాపు 36 రోజుల పాటు కనిపించకుండా పోయారు.
యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్. మరో సరికొత్త ఫీచర్ ను యూజర్లకు అందుబాటులోకి తీసుకు వచ్చింది.
కాపు, బలిజ, ఒంటరిలకు రిజర్వేషన్ల పై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య వేసిన పిటీషన్‌ను హైకోర్టు వాయిదా వేసింది.ఈడబ్ల్యూఎస్ కోటా కింద కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ... చేగొండి హరిరామయ్య జోగయ్య దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది.
భూప్రళయంతో టర్కీ, సిరియాలు అతలాకుతలయ్యాయి. ఘోర ప్రకృతి విపత్తు పెను నష్టాన్ని మిగిల్చాయి. ఆగ్నేయ , ఉత్తర సిరియాల్లో సోమవారం వరుసగా సంభవించిన శక్తివంతమైన భూకంపాలు వేల మందిని పొట్టనబెట్టుకున్నాయి.
బెంగళూరులో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్ సందర్భంగా అర్జెంటీనాకు చెందిన YPF అధ్యక్షుడు పాబ్లో గొంజాలెజ్ ప్రపంచ కప్ విజేత లియోనెల్ మెస్సీ పేరు ఉన్న అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టు జెర్సీని భారత ప్రదాని నరేంద్రమోదీకి
Prabhas: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిరల్ ప్రభాస్ గురించి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వచ్చేవారం.. మాల్దీవుల్లో ప్రభాస్- కృతి సనన్ నిశ్చితార్థం జరగనున్నట్లు ఓ ట్వీట్ వైరల్ అయింది. ప్రభాస్ పెళ్లి వార్త తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడూ హాట్‌టాపికే. ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని ఫ్యాన్స్‌తో పాటు సెలబ్రెటీలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ డార్లింగ్ మాత్రం పెళ్లి విషంయపై ఇప్పటివరకు స్పందించలేదు.
Turkey Earthquake: సోమవారం తెల్లవారుజామున ఆగ్నేయ టర్కీ మరియు ఉత్తర సిరియాలో భారీ భూకంపం సంభవించింది. ఈ ప్రమాదంలో వందలది మంది ప్రాణాలు కోల్పోయారు. భారీగా ఆస్తినష్టం సంభవించింది. అయితే ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భూకంప తీవ్రతను ముందుగానే అంచనా వేసిన విషయం ఇప్పుడు బయటకు వచ్చింది.
సోమవారం తెల్లవారుజామున ఆగ్నేయ టర్కీ మరియు ఉత్తర సిరియాలో శక్తివంతమైన భూకంపం సంభవించిన కొన్ని గంటల తర్వాత, మధ్య టర్కీలో మరో భూకంపం నమోదయింది.
లాస్ ఏంజెల్స్‌లో ప్రఖ్యాత 65వ గ్రామీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఈరోజు వైభవంగా జరిగింది. కాగా ఈ అవార్డు వేడుకలో భారత్‌కు చెందిన రిక్కీ కేజ్ 'డివైన్ టైడ్స్' ఆల్బమ్‌కు గానూ బెస్ట్ ఇమ్మర్సివ్ ఆడియో ఆల్బమ్ అవార్డు అందుకున్నారు.
నర్సులను కించపరిచానంటూ కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ... నా మాటలను కావాలనే వక్రీకరించారురోగులకు సేవలందించే నా సోదరీమణులంటే నాకెంతో గౌరవం. బసవతారకం కేన్సర్ ఆస్పత్రిలో నర్సుల సేవలను ప్రత్యక్షంగా చూశాను.