Last Updated:

Samsung Phone: ఈ స్మార్ట్ ఫోన్ ధర ఎంతో తెలిస్తే ఈ రోజే ఆర్డర్ చేసుకుంటారు!

ఎక్స్చేంజ్ ఆఫర్ ఏకంగా రూ. 22,000 వేల వరకు లభిస్తోంది. అంటే క్యాష్‌బ్యాక్ ఆఫర్ అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ అన్ని కలుపుకుంటే స్మార్ట్ ఫోన్‌ను రూ.3 వేల కన్నా తక్కువకే కొనుక్కోవచ్చు.

Samsung Phone: ఈ స్మార్ట్ ఫోన్ ధర ఎంతో తెలిస్తే ఈ రోజే ఆర్డర్ చేసుకుంటారు!

Samsung Galaxy M53 5G: శాంసంగ్ గెలాక్సీ M53 5జీ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 25,999 గా ఉంది. ఐతే దీన్ని మీరు రూ. 2700 కు కొనుగోలు చేయవచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? ఐతే ముందు మీరు ఆఫర్ల వివరాలు తెలుసుకోవాల్సిందే. ఇలా చేస్తే ఏకంగా రూ. 23,000 వేలు ఆదా చేసుకోవచ్చు.

అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ M53 5G ఫోన్‌ పై బంపర్ డిస్కౌంట్ ఉంది. అమెజాన్ లిస్టింగ్ ప్రకారం చూస్తే.. 6GB ర్యామ్, 128GB మెమరీ వేరియంట్ ధర రూ. 25,999గా ఉంది. ఐతే ఈ స్మార్ట్ ఫోన్ MRP మాత్రం ధర రూ. 32,999 గా ఉంది. అంటే మీరు ఈ స్మార్ట్ ఫోన్ రూ. 7 వేల డిస్కౌంట్‌తో పొందవచ్చు.

ఎక్స్చేంజ్ ఆఫర్ ఏకంగా రూ. 22,000 వేల వరకు లభిస్తోంది. అంటే క్యాష్‌బ్యాక్ ఆఫర్ అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ అన్ని కలుపుకుంటే స్మార్ట్ ఫోన్‌ను రూ.3 వేల కన్నా తక్కువకే కొనుక్కోవచ్చు. అంతే కాకుండా ఈ స్మార్ట్ ఫోనును EMI లో కూడా కొనుక్కోవచ్చు. నెలవారీ EMI రూ. 1242 పే చేయాలిసి వచ్చింది. ఇలా 24 నెలలకు ఇది పే చేయాలిసి ఉంటుంది. అలాగే నో కాస్ట్ EMI కూడా పొందొచ్చు. బజాజ్ కార్డు ద్వారా ఐతే 6 నెలల వరకు EMI పెట్టుకోవచ్చు. నెలకు రూ. 4333 కట్టాలి.

ఇవి కూడా చదవండి: