Home / Tollywood News
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య త్వరలోనే ఓ ఇంటివాడు అవనున్నాడు. ఈ నెల 20న బెంగళూరులో అనూష అనే యువతితో ఏడడుగులు వేయనున్నాడు ఈ స్మార్ హీరో.
పాన్ ఇండియా స్టార్ హీరోయిన్, నేషన్ క్రష్ అయిన రష్మిక మందన్న ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీబిజీగా తన కాలాన్ని గడుపుతుంది. పుష్ప చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ అటు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ రాణిస్తోంది. అయితే తాజాగా ఈ అందాల భామ గత కొద్ది రోజులుగా తనపై వస్తున్న రూమర్స్, ట్రోల్స్ గురించి తన ఇన్ స్టాలో ఎమోషనల్ నోట్ షేర్ చేసింది.
‘ఆటగదరా శివ’, ‘మిస్ మ్యాచ్’, ‘క్షణ క్షణం’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో హీరోగా తనకో ప్రత్యేకత తెచ్చుకున్నారు ఉదయ్ శంకర్. ఆయన నటించిన కొత్త సినిమా ‘నచ్చింది గాళ్ ఫ్రెండూ’. జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ కథానాయిక.
Samantha Ruth Prabhu breaks down: మైయోసిటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో తన పోరాటం గురించి మాట్లాడుతూ సమంత రూత్ ప్రభు భదాపడింది.
ఉదయ్ శంకర్ హీరోగా, జెన్నీఫర్ ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటించిన "నచ్చింది గాళ్ల ఫ్రెండూ" సినిమా ఈ నెల 11న ధియేటర్లలో సందడి చేయనుంది.
దక్షిణాది ముద్దుగుమ్మ, ప్రముఖ స్టార్ హీరోయిన్ త్రిష గాయపడ్డారు. పొన్నియన్ సెల్వన్ సక్సెస్ అయిన సందర్భంగా ఇటీవల సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు త్రిష. అయితే ఇటీవల విదేశాల్లో పర్యటిస్తున్న నేపథ్యంలో ఆమె జారిపడటం వల్ల కాలికి ఫ్రాక్చర్ అయినట్లు తెలుస్తోంది.
మీరు ఎంతో మంది హీరోయిన్లతో పనిచేశారు కదా మీ గురించి ఎవరితోనూ ఎలాంటి అఫైర్స్ రూమర్స్ రాలేదు.. ఎలా మేనేజ్ చేశారు అంటూ శర్వా బాలకృష్ణను అడిగారు. ఇక ఈ ప్రశ్నకు బాలకృష్ణ స్టన్నింగ్ సమాధానం చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. మన గురించి పుకార్లు రాస్తే దమ్ము ఎవరికుంది అంటూ ఊర మాస్ లెవెల్లో జవాబు ఇచ్చారు.
గత కొంత కాలంగా అను ఇమ్మాన్యూయేల్, అల్లు శిరీష్‌లు డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వార్తలు హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. వీటిపై అల్లు అరవింద్ ఒకరోజు తనను ఇంటికి పిలిచి ఏంటి మా అబ్బాయితో డేటింగ్ లో ఉన్నావా అంటూ సరదాగా అడిగారని తెలిపింది అను ఇమ్మాన్యుయేల్.
‘బొమ్మ బ్లాక్‌బస్టర్’ ఈ నెల 4 న గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా విజయవంతంగా థియేటర్స్ లో ప్రదర్శింపబడుతుంది. అయితే ఈ రోజు నుండి మరి కొన్ని థియేటర్స్ ను రెండు తెలుగు రాష్ట్రాల్లో పెంచుతున్న సందర్బంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది.
జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్ మాత్రం తనకు గాడ్ ఫాదర్ సినిమా ఏమాత్రం నచ్చలేదని, బోరింగ్ అంటూ సంచల వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.