Home / Tollywood News
Prabhas: ఇండస్ట్రీలో ఎలాంటి గొడవలు లేకుండా ఉండడం అంటే అది చాలా గొప్ప విషయం. చిత్ర పరిశ్రమలో రూమర్స్ రావడం సహజం. కానీ, అసలు వివాదాలు లేకుండా, ఎలాంటి ప్రైవేట్ పార్టీలకి అటెండ్ అవ్వకుండా.. ఎవరితో మాట్లాడకుండా స్టార్ హీరోగా కొనసాగడం అనేది అసాధ్యం. కానీ, దాన్ని సుసాధ్యం చేసిన ఏకైక హీరో ప్రభాస్. ఇండస్ట్రీకి వచ్చినదగ్గరనుంచి ఇప్పటివరకు డార్లింగ్ మీద ఒక్క వివాదం లేదు. విమర్శలు ఎన్ని ఉన్నా వాటిని ఏరోజు ప్రభాస్ సీరియస్ గా […]
Thudarum Trailer: ఈమధ్యకాలంలో మలయాళ ఇండస్ట్రీ వరుస హిట్లతో దూసుకుపోతుంది. కొత్త కొత్త కథలు.. కొత్త కొత్త హీరోలను పరిచయం చేస్తూ ఇండస్ట్రీలో తమకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంటుంది. చిన్న హీరోలతో పాటు పెద్ద హీరోలు కూడా మంచి మంచి కథలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. ఇక మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ వరుస సినిమాలతో బిజీగా మారాడు. విజయాపజయాలను పక్కన పెడితే కొత్త కొత్త కాన్సెప్ట్స్ తో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు. తాజాగా […]
Vijayashanti: లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ప్రస్తుతం ఒకపక్క రాజకీయాల్లో.. ఇంకోపక్క సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా మారింది. కథలు నచ్చితే సినిమాలు చేయడం తనకు ఇష్టమే అని చెప్పుకొచ్చిన ఆమె.. చాలాకాలం తరువాత సరిలేరు నీకెవ్వరూ అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక దీని తరువాత మళ్లీ గ్యాప్ తీసుకున్న విజయశాంతి.. ఈమధ్యనే అర్జున్ సన్నాఫ్ వైజయంతీ సినిమాలో కనిపించింది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన […]
Peddi Movie:ఇండస్ట్రీలో ఒక సినిమా రిలీజ్ అవ్వాలి అంటే దానివెనుక చాలా కసరత్తు ఉంటుంది. కొన్నిసార్లు ఆ కథ వేరేవాళ్లకు వెళ్తుంది. మొదట అనుకున్న హీరో మారొచ్చు. కథలో మార్పులు జరగొచ్చు. ఇలా సినిమా రిలీజ్ అయ్యేవరకు ఎవరు హీరో అని చెప్పడం కష్టం. ఇప్పుడు ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన సినిమాలను చాలామంది హీరోలు రిజెక్ట్ చేసినవే అంటే అతిశయోక్తి లేదు. ఇక ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న […]
Pavani Reddy: తెలుగు నటి పావని రెడ్డి ఎట్టకేలకు కోరుకున్న ప్రియుడితో మూడు ముళ్లు వేయించుకుంది. కొరియోగ్రాఫర్ అయిన అమీర్ తో ఆమె వివాహం నేడు చెన్నైలోని ఒక రిసార్ట్ లో గ్రాండ్ గా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పావని.. తెలుగు సీరియల్స్ తో కెరీర్ ను మొదలుపెట్టిన ఆమె.. హీరోయిన్ గా వెండితెరపై కూడా కూడా కనిపించింది. గౌరవం, అమృతంలో చందమామ, చార్లీ 111 లాంటి సినిమాలో […]
Priyadarshi: కమెడియన్ ప్రియదర్శి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కౌశిక్ అంటే టైమ్.. టైమ్ అంటే కౌశిక్. నా చావు నేను చస్తా నీకెందుకు అంటూ పెళ్ళి చూపులు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు ప్రియదర్శి. ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ కమెడియన్ గా మారిపోయాడు. ఆ గుర్తింపుతో బలగం సినిమాతో హీరోగా మంచి హిట్ ను అందుకున్నాడు. ఇక బలగం సినిమా ప్రియదర్శి జీవితాన్ని మార్చేసింది. ఈ సినిమా […]
Ram Pothineni: ఇండస్ట్రీలో పుకార్లు సర్వ సాధారణం. ఒక హీరో హీరోయిన్ కలిసి ఒక సినిమాలో నటించి హిట్ కొట్టినా… వరుసగా రెండు మూడు సినిమాలో నటించినా వారి మధ్య ప్రేమ ఉందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని పుకార్లు షికార్లు చేస్తాయి. ఇక కెమెరా కంటికి ఇద్దరూ కలిసి కనిపిస్తే అంతే సంగతులు. ఇలా కెమెరా కంటికి కనిపించి ప్రేమ లేకపోయినా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన జంటలు చాలానే ఉన్నాయి. అయితే తాజాగా […]
Nazriya Nazim: ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు ఎప్పుడు ఎంతకాలం ఉంటాయో చెప్పడం ఎవరివలన కాదు. గాఢంగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న స్టార్స్ రెండు మూడేళ్లు కూడా కలిసి ఉండలేక విడాకులు తీసుకొని విడిపోతున్నారు. నాగచైతన్య, జయం రవి, ధనుష్, జీవీ ప్రకాష్.. ఇలా స్టార్స్ అందరూ విడాకులు తీసుకున్నారు. తాజాగా ఈ లిస్ట్ లో మరో స్టార్ కపుల్ కూడా చేరుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్, హీరోయిన్ నజ్రియా నజీమ్ విడాకులు […]
Hit 3: న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలతోనే క్లాసు.. వరుస హిట్స్ తో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. ఒకపక్క హీరోగా.. ఇంకోపక్క నిర్మాతగా హిట్లు మీద హిట్లు అందుకుంటున్నాడు. ఈ మధ్యనే ఆయన నిర్మాణంలో వచ్చిన కోర్ట్ సినిమా మంచి విజయాన్ని దక్కించుకుంది. ఇక తాజాగా నాని నటిస్తున్న చిత్రం హిట్ 3. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. మే 1 […]
Kubera First Song: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, రష్మిక జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కుబేర. ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. జూన్ 20 న కుబేర ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్.. ఈ సినిమాలోని లిరికల్ సాంగ్స్ ను రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. […]