Home / Tollywood News
సీనియర్ దర్శకుడు కె. ప్రత్యగాత్మ కుమారుడు కె. వాసు. కృష్ణాజిల్లా ముదునూరుకు చెందిన ఆయన తండ్రి బాటలోనే పరిశ్రమలోకి అడుగుపెట్టి, ప్రేక్షకులను అలరించేలా పలు చిత్రాలు తెరకెక్కించారు.
తెలుగు ప్రేక్షకులకు కమెడియన్ సుధాకర్ గురించి పరిచయం అవసరం లేదు అని చెప్పాలి. తమిళ దర్శకుడు, నటుడు భారతీరాజా తెరకెక్కించిన సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు సుధాకర్. నటుడిగా, కమెడియన్ గా, విలన్ గా విభిన్న పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించారు ఆయన. 1980 నుంచి 2005 సినిమాల్లో నటించగా..
ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం రెండో కుమారుడు సిద్దార్థ్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. హైదరాబాద్ కు చెందిన డాక్టర్ పద్మజా వినయ్ కుమార్తె, డాక్టర్ ఐశ్వర్యను ఆయన వివాహమాడనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఈ జంట నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది.
సీనియర్ నటుడు శరత్‌బాబు (71) కన్నుమూశారు. కొంత కాలం నుంచి అనారోగ్య కారణాలతో ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు.
టాలీవుడ్ ప్రేక్షకులకు మరుపురాని పాటలను అందించిన ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ (68) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు.
రాజ్-కోటి సంయుక్తంగా ఎన్నో హిట్ చిత్రాలకు మ్యూజిక్ అందించింది. దాదాపు 150 కు పైగా చిత్రాలకు వీరి ద్వయం పనిచేసింది. ‘ముఠామేస్త్రి’,‘బావా బావమరిది’, ‘గోవిందా గోవిందా’ ‘హలోబ్రదర్’ వంటి చిత్రాలు వీరివురికి మంచి పేరు తెచ్చిపెట్టాయి.
రవితేజ ఓ జూనియర్ లాయర్. క్రిమినల్ లాయర్ గా మంచి పేరు తెచ్చుకున్న ఫరియా అబ్ధుల్లా దగ్గర రవితేజ పనిచేస్తుంటాడు.
తాజాగా సంస్థ నిర్మాతల్లో ఒకరైన నవీన్ యెర్నేని అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే కుటుంసభ్యులు ఆసుపత్రికి తరలించారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్స్ కొదవలేదు ఆయనకు ఫ్యాన్స్ కన్నా భక్తులే ఎక్కువగా ఉంటారు. అంతలా పవన్ కళ్యాణ్ ను ఆరాధిస్తుంటారు అభిమానులు. అలాంటి వారిలో ఒకరే ది రియల్ యోగీ రచయిత గణ. మరి పవన్ కళ్యాణ్ గురించి ఆయన చెప్పిన విశేషాలేంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం
ఒకప్పుడు ముద్దుగా బొద్దుగా ఉంటూ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు సినిమాకు పరిచయం అయిన బ్యూటీ రకుల్. వరుస సినిమాలతో టాలీవుడ్లో బిజీ అయ్యింది. కాగా ఇప్పుడు పెద్దగా సినిమాలు చెయ్యకపోయినా నెట్టింట తన అభిమానులకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ అప్డేట్స్ ఇస్తోంది. కాగా తాజాగా జీరోసైజ్ తో కుర్రకారును కట్టిపడేస్తుంది ఈ జిమ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్.