Home / Students
Good Education for Students: పాఠశాల తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు నిర్మితమవుతుందంటూ మాజీ భారత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చెప్పిన మాట అక్షర సత్యం. ఏ దేశాభివృద్ధి అయినా ఆ దేశ మానవ వనరుల నాణ్యతపైనే ఆధారపడి ఉంటుంది. నాణ్యమైన మానవ వనరులు కావాలంటే నాణ్యమైన విద్య, శిక్షణ అనివార్యం. దీనికోసం అన్నివర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాల్సి ఉంది. మనిషి ఆలోచన, అవగాహన, ఆచరణ ఈ మూడింటికీ అవినాభావ సంబంధం ఉంది. బడిలో […]
Canada extends working hours for students: కెనడా దేశానికి ఉన్నత చదువులు చదివేందుకు వెళ్లిన విదేశీ విద్యార్థులకు ఆ దేశ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కెనడాలో చదువుకునే భారత్ సహా ఇతర దేశాల విద్యార్థుల పని గంటల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు క్యాంపస్ వెలుపల వారంలో పనిచేసే సమయాన్ని పెంచుతున్నట్లు కెనడా ప్రభుత్వం ప్రకటించింది. కెనడా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వారంలో 20 గంటల వరకు పనిచేసుకునే వెసులుబాటు.. ఇక […]
పశ్చిమ బెంగాల్‌లోని దుర్గాపూర్ నుండి ఒక షాకింగ్ అప్డేట్ బయటకు వచ్చంది. ఇక్కడ యువత ఫ్లేవర్ కండోమ్‌లకు అలవాటు పడుతున్నారు, యువత పెద్ద ఎత్తున ఫ్లేవర్‌తో కూడిన కండోమ్‌లను కొనుగోలు చేసి వాటితో మత్తులో మునుగుతున్నారు
దేశంలోని ఐఐటీ, ఎన్ఐటీల్లో 2023-24 విద్యా సంవత్సరం ఎంట్రన్స్ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డులు విడుదల అయ్యాయి.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గురువారం ఢిల్లీ ముఖర్జీ నగర్ ప్రాంతంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులతో సంభాషించారు
Delhi University: ప్రముఖ మీడియా సంస్థ.. బీబీసీ ప్రధాని నరేంద్ర మోదీపై రూపొందించిన డాక్యుమెంటరీపై కేంద్రం వేటు వేసిన విషయం తెలిసిందే. ఆ డాక్యుమెంటరీకి సంబంధించిన లింకులను తొలగించాలని ట్విట్టర్, యూట్యూబ్ లకు ఆదేశాలు జారీ అయ్యాయి.
కేసు తేలేంతవరకు, రాష్ట్రంలో విద్యా సంస్ధల్లో హిజాబ్ ను విద్యార్దులు తొలగించాల్సిందేనని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రాధమిక విద్యాశాఖ మంత్రి బీసీ నాగేష్ పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్ధులకు అండగా నిలబడాల్సిన బాధ్యతను నటుడు పవన్ కల్యాణ్ తీసుకొన్నారు. విద్యార్ధులకు బస్సు సౌకర్యం కల్పించండి అంటూ జనసేన అధినేత తెలంగాణ సర్కారుకు లేఖ వ్రాసారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ మంత్రి కేటిఆర్, ఆర్టీసి ఎండి సజ్జనార్, సీఎంవో తెలంగాణకు జత చేస్తూ పోస్టు చేశారు