Home / movie news
Sonali Bendre Reacts on Rumours that Raj Thackeray Crush on Her: నటి సోనాలి బింద్రే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి స్టార్ హీరో సరసన నటించింది. ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. ఆ తర్వాత కొంతకాలానికి వెండితెరకు దూరమైంది. పెళ్లై వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న ఆమె క్యాన్సర్ బారిన పడింది […]
Akshay Kumar Trun Reporter For Housefull 5 Movie: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఫ్యాన్స్‌కి షాకిచ్చాడు. తన మూవీ రివ్యూ కోసం ఆయన రంగంలోకి దిగారు. ఇందుకోసం రిపోర్టర్ అవతారం ఎత్తి తన సినిమా టాక్ ఎలా ఉందో చెప్పాలంటూ ఆడియన్స్ వెనకాల పడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మధ్య అక్షయ్ కుమార్ సినిమాలన్ని బాక్సాఫీసు వద్ద బోల్తా కొడుతున్నాయి. ఈ క్రమంలో […]
Akhanda 2 Teaser Release Update: గాడ్ ఆఫ్ మాసెస్ ‘నందమూరి బాలకృష్ణ’ ప్రస్తుతం అఖండ 2 మూవీతో బిజీగా ఉన్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. 2021లో వచ్చిన అఖండ మూవీ ఇది సీక్వెల్ అనే విషయం తెలిసిందే. తొలి పార్ట్ భారీ విజయం సాధించడంతో సీక్వెల్‌పై ఓ రేంజ్లో అంచనాలు ఉన్నాయి. ఇక జూన్ 10 ఆయన పుట్టిన రోజు సందర్బంగా ఫ్యాన్స్ కోసం […]
Manchu Vishnu About Kannappa OTT Deal and Release: మరికొన్ని రోజుల్లో కన్నప్ప మూవీ థియేటర్లకు రానుంది. ఎన్నో వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 27న వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం విడుదలకు సిద్ధమౌవుతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ షూరూ చేసిన టీం.. మరింత వేగవంతం చేసింది. మంచు విష్ణు వరుస ఇంటర్య్వూలో బిజీగా ఉన్నారు. ఈ మేరకు కన్నప్ప మూవీపై ఓ స్పెషల్ ఇంటర్య్వూ ఇచ్చాడు. ఈ సందర్భంగా మూవీ ఓటీటీ డీల్‌తో పాటు దీనిపై […]
Director Maruthi About The Raja Saab and His Career: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మోస్ట్ అవైయిటెడ్ చిత్రాల్లో ‘ది రాజాసాబ్’ మూవీ ఒకటి. ఇటీవల ఈ చిత్రం రెండు బిగ్అప్డేట్స్ వచ్చాయి. ఒకటి టీజర్,మరోకటి రిలీజ్ డేట్. దీంతో ఫ్యాన్స్‌లో క్యూరియాసిటి మరింత పెరిగిపోయింది. జూన్ 16న వచ్చే టీజర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ మారుతి మరో క్రేజీ అప్డేట్ వదిలారు. ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నంలో నిర్వహిస్తున్న బీచ్ ఫెస్టివల్‌కు […]
Anupam Kher Climbs Wall to Reach Prabhas Movie Shooting Set: బాలీవుడ్ ప్రముఖ నటుడు సినిమా షూటింగ్ వెళ్లేందుకు పెద్ద స్టంటే చేయాల్సి వచ్చింది. సినిమా కోసం కొన్నిసార్లు ఇలాంటివి తప్పవు అంటున్నారు ఆయన. ప్రభాస్ సినిమా షూటింగ్ కోసం గోడ దూకాల్సిన పరిస్థితి వచ్చిందంటూ ఆయన వీడియో తీశారు. కాగా ప్రభాస్ హీరోగా సీతారామం ఫేం హనురాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఫౌజీ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. […]
Actress Shobana Comments on Amitabh Bachchan: సీనియన్ నటి శోభన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, సూపర్ స్టార్ రజనీకాంత్ వంటి స్టార్స్ సరసన నటించి సౌత్‌లో మంచి గుర్తింపు పొంది. 90’sలో స్టార్ హీరోయిన్లో రాణించింది. దక్షిణాదిలోనే కాదు బాలీవుడ్‌లోనూ పలు చిత్రాలు చేసి అక్కడ మంచి గుర్తింప పొందింది. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండ సింగిల్‌గా ఉన్న ఆమె భరత నాట్యం కళాకారినిగా రాణిస్తోంది. అప్పుడప్పుడు స్టేజ్ షోలు […]
Nandamuri Balakrishna NBK 111 Movie Official Announcement: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ వరుస హిట్స్ దూసుకపోతున్నాడు. యంగ్ హీరోలతో పోటీ సినిమాలు చేస్తూ బ్లాక్‌బస్టర్ హిట్స్ కొడుతున్నారు. ఇంసడ్ట్రీలో 50 ఏళ్ల ప్రస్థానం ముగించుకున్న ఆయన ఇప్పటీకీ అదే జోష్,అదే క్రేజ్ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. తగ్గేదే లే అంటూ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. వరుసగా నాలుగు బ్లాక్‌బస్టర్ హిట్స్ కొట్టిన ఆయన ప్రస్తుతం ‘అఖండ 2’ సిసినిమాతో బిజీగా […]
Thug Life Movie OTT Partner and Streaming Details: లోకనాయకుడు కమల్ హాసన్, దిగ్గజ దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘థగ్ లైఫ్’. శింబు కీలక పాత్రలో నటించి ఈ సినిమా నేడు థియేటర్లోకి వచ్చింది. 38 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన చిత్రమిది కావడంతో ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. నాయకుడు లాంటి బ్లాక్ బస్టర్ అందించిన మణిరత్నం.. ఈ సారి మాత్రం ఆ స్థాయి కథతో రాలేదని చాలా మంచి అభిప్రాయ […]
Mohan Babu Remembers His Mother: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప’. పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ సినిమాగా ఇది రూపొందుతోంది. జూన్ 27న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మంచు విష్ను మూవీ ప్రమోషన్స్ వినూత్నం ప్లాన్ చేస్తున్నాడు. ఓ వైపు ప్రెస్మీట్స్ పెడుతూనే మరోవైపు కన్నప్ప మూవీ గురించి విశేషాలను తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇప్పటికే కామిక్ బుక్ పేరుతో […]