Home / manchu vishnu
Manchu Vishnu Statement to MAA Members: సంధ్య థియేటర్ ఘటన, సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు తాజాగా ఓ ప్రకటన చేశారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ‘మా’ సభ్యులకు ఓ కీలక సూచన చేశారు. సున్నితమైన విషయాలపై ఎవరూ స్పందించకపోవడం మంచిదన్ని అన్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. కొన్ని రోజులుగా అల్లు అర్జున్ వివాదం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ వ్యవహరంలో టాలీవుడ్ […]
Manchu Manoj Complaint on Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో మళ్లీ రచ్చ మొదలైంది. తన అన్నయ్య మంచు విష్ణుపై పహడీషరీఫ్ పోలీసులకు మంచు మనోజ్ మరోసారి ఫిర్యాదు చేశాడు. ఏడు అంశాలపై ఏడు పేజీల ఫిర్యాదు చేశాడు. ఇందులో వినయ్ అనే వ్యక్తి పేరు కూడా పేర్కొన్నారు. ముఖ్యంగా తన అన్నయ్య మంచు విష్ణు వల్ల తనకు ప్రాణహాని ఉందని పిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో మరోసారి మంచు ఫ్యామిలీ వివాదంలో హాట్‌టాపిక్‌గా మారింది. కాగా గత కొద్ది […]
Manchu Family Controversy: సద్దుమనిగిందనుకున్న మంచు ఫ్యామిలీ గొడవలు మరోసారి అగ్గిరాజుకున్నాయి. మరోసారి మంచు ఫ్యామిలీ వివాదం తెరపైకి వచ్చింది. గత 10 రోజులుగా మంచు ఫ్యామిలీలోని గొడవలు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. డిసెంబర్ 10న ఈ గొడవలు తారస్థాయికి చేరాయి. ఆ తర్వాత పోలీసులు కేసు, జర్నలిస్ట్ దాడి ఘటనలతో ఈ తగాదాలు చల్లారినట్టు కనిపించాయి. కానీ శనివారం మరోసారి అన్నదమ్ముల గొడవలు బయటపడ్డాయి. దీనికి మంచు మనోజ్ ఇచ్చిన స్టేట్మెంట్ నిదర్శనం. తమ తల్లి […]
Manchu Vishnu Press Meet: మంచు మోహన్ బాబు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. హైబీపీ, బాడీ పెయిన్స్‌తో మంగళవారం రాత్రి ఆయన కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరినట్టు వైద్యులు తెలిపారు. తాజాగా ఆయన హెల్త్ బులిటెన్ విడుదలైంది. ఓ వైపు ఆయనపై ఆస్పత్రిలో ఉంటే మరోవైపు మోహన్ బాబు క్షమాపణలు చెప్పాలంటూ జర్నలిస్ట్ సంఘాలు ఫిలిం ఛాంబర్ ఎదుట ఆందోళన చెపట్టారు ఈ క్రమంలో తాజాగా మంచు విష్ణు మీడియా ముందుకు వచ్చారు. మనోజ్ […]
Ariyana-Viviana Look From Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’పై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 24 ఫిలిమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లో మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక కన్నప్పలో అన్ని ఇండస్ట్రీలకు చెందిన స్టార్ కాస్ట్ భాగమవుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ సినిమాతోనే మంచు విష్ణు తనయుడు అవ్రామ్ […]
Kannappa Release Date: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో పాన్ ఇండియాగా తెరకెక్కుతుంది. 24 ఫిలిమ్స్ ఫ్యాక్టరి బ్యానర్‌పై మంచు మోహన్ బాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో భారీ తారగణం నటిస్తుండంతో ‘కన్నప్ప’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను నుంచి వస్తున్న అప్డేట్స్ కూడా మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను మొదట క్రిస్మస్ […]
Mohan Babu Look From Kannappa: మంచు విష్ణు నటిస్తున్న ‘కన్నప్ప’ మూవీ పాన్ ఇండియా తెరకెక్కుతుంది. మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాను 24 ఫిలిమ్స్ ఫ్యాక్టరి బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపోందుతున్న ఈ సినిమాలో దాదాపు అన్ని ఇండస్ట్రీలకు చేందిన స్టార్స్ భాగమయ్యారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ ‘ఖిలాడీ’ అక్షయ్ కుమార్, మలయాళ నటుడు మోహన్ లాల్, శరత్ […]
Manchu Vishnu On Kannappa Release Date: మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప మూవీతో బిజీగా ఉన్నాడు. అతడి డ్రీమ్ ప్రాజెక్ట్‌గా వస్తున్న ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతుంది. మైథలాజికల్ అండ్ ఫాంటసీ ఫిలింగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం కన్నప్ప చిత్రీకరణ దశలో ఉంది. ఈ క్రమంలో ఇవాళ మంచు విష్ణు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. ఈ సందర్భంగా కన్నప్పు రిలీజ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. […]
Prabhas Look Leak in Kannappa Movie: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న చిత్రం ‘కన్నప్ప’. ఫాంటసీ డ్రామ రూపొందుతున్న ఈ సినిమాకు ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మంగా మోహన్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అన్ని ఇండస్ట్రీలకు చెందిన స్టార్స్ భాగం అవుతున్నారు. కన్నప్పలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ప్రభాస్ మూవీ […]
మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం సినీ పరిశ్రమ లో అందరికీ పెద్ద దిక్కుల నిలుస్తున్నారు . ఆయన ప్రస్తుతం కన్నప్ప మూవీలో ఒక పాత్రకి ఒప్పుకున్నట్టు సమాచారం. కొన్ని విభేదాలు ఉన్నా సరే మెగాస్టార్ చిరంజీవి మోహన్ బాబు మంచి సన్నిహితులు అనే సంగతి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ దాదాపుగా ఒక