Home / latest tollywood news
Case on Actor Sritej: టాలీవుడ్ నటుడు శ్రీ తేజ్‌పై పోలీసు కేసు నమోదైంది. అతడిపై ఓ యువతి కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచింది. కాగా ఇటీవల కాలంలో ఇండస్ట్రీ వ్యక్తులపై వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి. కొద్ది రోజుల పాటు హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసు ఇండస్ట్రీని కుదిపేసింది. ఆ తర్వాత జానీ మాస్టర్‌పై మహిళా కొరియోగ్రాఫర్ ఆరోపణలు సంచలనం రేపాయి. ఈ కేసులో జానీ మాస్టర్ జైలుకు […]
తాను చనిపోతున్నానంటూ అర్ధరాత్రి హైటెన్షన్ క్రియేట్ చేసింది రాజ్ తరుణ్ లవర్ లావణ్య. తాను ఈ లోకం నుండి వెళ్లిపోతున్నానంటూ అడ్వొకేట్ కు మెసేజ్ చేసింది. దీంతో స్పందించిన అడ్వొకేట్ డయల్ 112 ద్వారా నార్సింగి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
ప్రస్తుతం హీరో రాజ్ తరుణ్, లావణ్యల కేసు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వీ మల్హోత్రాలపై హైదరాబాద్ నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు.
బెంగళూరులో రేవ్‌పార్టీ గుట్టురట్టైంది. బర్త్‌డే వేడుకల పేరుతో రేవ్ పార్టీ ఏర్పాటు చేశాడు హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి. రేవ్ పార్టీలో ప్రముఖులు, బడాబాబులు పాల్గొన్నారు. పక్కా సమాచారంతో బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలోని ఫామ్‌హౌస్‌పై పోలీసులు దాడి చేశారు.
గత కొన్ని రోజులుగా కోలీవుడ్ లో దర్శకుడు అమీర్, నిర్మాత జ్ఞానవేల్ రాజా మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే . అయితే ఈ వివాదం అంతా కార్తీ మొదటి సినిమా ‘పరుతివీరన్’ విషయంలోనే మొదలయింది . దీని గురించి ఒకరి పై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ హాట్ టాపిక్ అయ్యారు. ఈ వివాదం వల్ల హీరో సూర్య,
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ,ఎన్టీఆర్ వీరిద్దరు కలిసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే . హృతిక్ గతంలో నటించిన వార్ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న ‘వార్ 2’ సినిమా
టాలీవుడ్ సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్.. నాలుగు దశాబ్దాలుగా తన నటనతో ఎంతో మందిని ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే మద్యమద్యలో ప్రధాన పాత్రలు పోషించి పలు సినిమాలను ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు. ఇటీవల ఓటీటీ రం
సాయిపల్లవి .. టాలీవుడ్ బ్యూటీ, కాదు కాదు న్యాచురల్ బ్యూటీ . మేకప్ లేకుండా కూడా ఈ ముద్ధుగుమ్మ ఎందరినో అభిమానులను సొంతం చేసుకుంది. తన అభినయంతో , డాన్స్ తో ఒక సైన్యాన్ని క్రియేట్ చేసుకుంది.సాయిపల్లవి మొదట ఫిదా సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది.
అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం దూత సిరీస్ ప్రమోషన్స్ లో బిజీ గా ఉన్నారు. ఆ తరువాత మరో సినిమా అయిన "తండేల్" అనే మూవీని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు . అయితే నాగచైతన్య ప్రధాన పాత్రలో నటించిన ధూత సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిసెంబర్ 1న
న్యాచురల్ స్టార్ నాని తన 30వ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పోస్టర్, టీజర్, ట్రైలర్ రిలీజ్ చేసి హైప్ పెంచారు. ఈ మూవీతో నాని మరోసారి నాన్నగా కనిపించబోతున్నాడు. కొత్త డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వంలో ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో ఈ మూవీ రాబోతుంది .