Home / latest telugu news
Ambati Anjaneyulu: అలుపెరుగుని వీరులు, నిరంతరం ప్రజాసేవ పరామర్థంగా వృత్తిని చేపట్టే వారు జర్నలిస్టులు. అలాంటి జర్నలిస్టుల ఉద్యమ నేత అంబటి ఆంజనేయులు (78) ఆదివారం రాత్రి విజయవాడలో తుదిశ్వాస విడిచారు.
YSR Law Nestham: ఆంధ్రప్రదేశ్ లోని యువ న్యాయవాదులకు శుభవార్త. కొత్తగా న్యాయవాద వృత్తిలోకి వచ్చిన యువ లాయర్లకు అండగా ఉండే లక్ష్యంతో ‘వైఎస్ఆర్ లా నేస్తం’అనే పథకాన్ని ప్రవేశపెట్టింది ఏపీ ప్రభుత్వం.
Haryana: రోజురోజుకు పర్యావణంలో అనేక మార్పులు జరుగుతున్నాయి. పల్లెలు పోయి పట్నాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అటవీ సంపద నానాటికీ తరిగిపోతుంది. చెట్లను ఇష్టవచ్చినట్టు నరకడంతో అడవులు బోసిపోతున్నాయి. పచ్చదనం కరువై కాలుష్యం పెరుగుతోంది.
Garlic: ఉల్లి వెల్లుల్లి లేని ఇళ్లు ఉండవు అనడంలో సందేహం లేదు. ప్రతి వంటింట్లో వెల్లుల్లి అనేది ఖచ్చితంగా ఉపయోగించే వంట ఉపకరణాలలో ఒకటి. మరి అలాంటి వెల్లుల్లితో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా
Vijayawada Murder: విజయవాడలో శనివారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. చిట్టినగర్ సమీపంలో కుటుంబ కలహాలతో అత్త నాగమణిని అల్లుడు రాజేష్ అత్యంత కిరాతకంగా హత్యచేశాడు.
Putin-Wagner: తాను పెంచిపోషించిన పాము తననే కాటువెయ్యాలని చూసిందనే సామెంత చందంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏర్పాటు చేసిన వాగ్నర్ సైన్యం ఆఖరి వారిమీదే తిరుగుబాటుకు కాలు దువ్వింది. రష్యా రక్షణ మంత్రిపై యెవ్జెనీ ప్రిగోజిన్ తీవ్ర ఆరోపణలు చేశారు.
Weather Update: దేశంలో కాస్త ఆలస్యంగా రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనితో రికార్డు స్థాయిలో భానుడి భగభగలతో అల్లాడిన ప్రజలకు కాస్త ఊరట కలిగినట్లైంది.
Monsoon health care: వర్షాకాలంలో మరో డేంజర్ ఉందడోయ్. సడెన్ గా వాతావరణం మారడం, వర్షంలో తడవడం, బురద నీటిలో తిరగడం వల్ల అలెర్జీలు, ఇన్ఫెక్షన్లు, వ్యాధులు ఎక్కువగానే ఇబ్బందిపెడుతుంటాయి.
Manipur Violence: గత కొద్ది రోజుల నుంచి మణిపూర్ రాష్ట్రం అట్టుడుకుతోంది. జాతుల మధ్య ఘర్షణ తీవ్ర హింసకు దారి తీసింది. సైన్యం, సీఆర్పీఎస్ బలగాలు రాష్ట్రంలో మోహరించినా పరిస్థితులను చక్కబెట్టేందుకు చూసినా కానీ అవేమి పెద్దగా పరిస్థితిని మార్చలేకపోయాయి.
Tamilnadu First Women Bus Driver: తమిళనాడులో మొదటి మహిళా బస్సు డ్రైవర్ గా పేరొందిని షర్మిలకు ఆ యాజమాన్యం షాక్ ఇచ్చింది. అధికార పార్టీకి చెందిన ఎంపీ కనిమొళి షర్మిలను అభినందించిన కొద్ది గంటలకే ఆ మహిళా బస్సు డ్రైవర్ పై యాజమాన్యం వేటు వేసింది.