Home / latest telugu news
Kajal Agarwal: చందమామ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన కాజల్ అగర్వాల్ అతి తక్కువ కాలంలోనే తెలుగులో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్గా మెప్పించింది.
Realme Narzo 60: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్ మీ త్వరలో భారత మార్కెట్లో మరో కొత్త మోడల్‌ను లాంచ్ చేయనుంది. బడ్జెట్ ధరలో రియల్ మీ నార్జో 60స్మార్ట్ ఫోన్ తీసుకురానుంది.
Elon Musk Meet Modi: అమెరికా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ బిజీబిజీగా గడుపుతున్నారు. కాగా న్యూయార్క్‌లోని లొట్టే న్యూయార్క్ ప్యాలెస్‌లో పీఎం మోడీతో ట్విట్టర్ సీఈవో, టెస్లా అధినేత ఎలోన్ మస్క్ భేటీ అయ్యారు.
Hyderabad: హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలో అర్థరాత్రి వేళ ఓ ఘోర ప్రమాదం జరిగింది. సాగర్ రింగ్ రోడ్ వద్ద బైరమలగూడలో నిర్మాణ దశలో ఉన్న ఫ్లై ఓవర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
Manipur Violence: మణిపూర్‌లో కొద్దిరోజులుగా అల్లర్లు చెలరేగుతూనే ఉన్నాయి. షెడ్యూల్డు తెగల జాబితాలో ఉన్నవారు కొన్ని రోజుల క్రితం ప్రారంభించిన ఈ నిరసన కార్యక్రమాలు మరింత హింసాత్మకంగా మారాయి. దీనితో ఆ రాష్ట్రమంతా అల్లకల్లోలం అవుతుంది.
Kerala High Court: కేరళకు చెందిన మహిళ మోడల్ రెహనా ఫాతిమా(33)కు కేరళ హైకోర్ట్ ఊరటనిచ్చింది. తనపై ఉన్న కేసులను ఎత్తివేసింది. కొద్ది రోజుల క్రితం రెహానా సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.
Wather Update: ఇప్పుడొస్తాయ్ అప్పుడొస్తాయని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు అదిగో ఇదిగో అంటూ ఇంకా ఆలస్యం అవుతున్నాయి. దానితో తెలుగు రాష్ట్రాల్లో ఎండ వేడిమి పెరిగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో మరో మూడు రోజుల పాటు ఎండ తీవ్రత ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
Horoscope: జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశులలోని వారు చేసే పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే జూన్ 6వ తేదీన రాశి ఫలాలు(Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం
Bridge Collapse: ఎంతో ప్రతిష్టాత్మకంగా గంగానదిపై నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జ్ అది. ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. కానీ ఒక్కసారిగా బ్రిడ్జ్ అంతా కుప్పకూలిపోయింది. ఈ షాకింగ్ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది.
Gold And Silver Price: గడిచిన కొన్ని రోజులుగా బంగారం ధరలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొన్నటికి మొన్న జూన్ 3న బంగారం ధరలు భారీగా తగ్గి ఇప్పుడు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న తరుణంలో గోల్డ్, సిల్వర్ విక్రయాలు అధికంగా జరుగుతున్నాయి.