Home / latest telugu news
Forbes Richest Womens: భారతీయులు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ప్రతి రంగంలోనూ తమదైన మార్క్ కనపరుస్తూ మంచి గుర్తింపును పొందుతున్నారు. అలాగే భారత సంతతి వ్యక్తులు సైతం తమ శక్తిసామర్థ్యాలను అంతర్జాతీయంగా ఎన్నోసార్లు నిరూపితమయ్యాయి.
Safe Cities In India: దేశంలోనే ఈ సిటీస్ చాలా సురక్షితమని గణాంకాలు పేర్కొంటున్నాయి. మరి ఆ 18 సురక్షిత నగరాలు ఎక్కడున్నోయే తెలుసా.. కాశీనాథుడు కొలువై ఉన్న క్షేత్రం ఎన్నో ప్రత్యేకలున్న రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ దేశంలోనే అత్యంత సేఫ్ అయిన నగరాలను కలిగి ఉందని వెల్లడయ్యింది.
Amogh Lila Das: స్వామి వివేకానంద జీవితంపై అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం సాధువు అమోఘ్ లీలా దాస్ చేసిన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. ఆ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో విమర్శలకు తావివ్వడంతో అమోఘ్ పై ఇస్కాన్ చర్యలు తీసుకుంది.
PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లను చంపేస్తానంటూ ఓ ఆగంతుకుడు ఫోన్ చేయడంతో యూపీ పోలీసులు అలర్ట్ అయ్యారు. సెల్ లొకేషన్ ఆధారంగా ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
Delhi Rains: ఉత్తరభారతాన్ని వర్షాలు వణికిస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాలు నీటమునిగాయి. వేల మంది ప్రజలు నిరాశ్రయలు అయ్యారు. వంద మంది ఈ వరదల వల్ల ప్రాణాల విడిచారు. కాగా మరికొన్ని రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడిస్తుంది.
Boats Missing: బతుకు దెరువు కోసం వేరే ప్రాంతాలకు పయనమైన వారిని అనుకోని పడవ ప్రమాదం ముంచేసింది. బతుకు జీవుడా అని బయలుదేరిన వందల మంది జలదిగ్భందంలో చిక్కుకుని కానరాకుండా పోయారు.
Bengal Panchayat Election Result: పశ్చిమ బెంగాల్లో పంచాయతీ ఎన్నికలను అన్ని పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. నామినేషన్ మొదలు పోలింగ్ రోజు, నేడు ఓట్ల లెక్కింపు వరకు రోజురోజుకు అక్కడి పరిస్థితులు మరింత హింసాత్మకంగా తయారవుతున్నాయి.
Canada Open 2023 Title: భారత ఆటగాళ్లు ఇప్పుడు అన్ని క్రీడల్లోనూ తమదైన ప్రతిభ కనపరుస్తున్నారు. తాజాగా భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ కెనడా ఓపెన్ టైటిల్ సాధించాడు.
Budget Smartphones: ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో స్మార్ట్ ఫోన్ ఒక భాగమైపోయింది. ఫోన్ లేదంటే ఏదో బాడీలో ఓ పార్ట్ మిస్ అయినట్టు ఫీల్ అవుతుంటారు 20దశకం ప్రజలు.
Mahesh-Rajamouli Movie: దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ మహేశ్ బాబు కాంబినేషన్లో ఓ సినిమా రానున్నట్టు గతంలోనే జక్కన్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్లో సినిమా అనగానే ప్రజల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.