Home / latest telugu news
Telugu Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో జూలై 09వ తేదీన శుభ, అశుభ ముహూర్తాలు ఎప్పుడెప్పుడొచ్చాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Education And Career News: BA+IAS చదవండం మంచిదా కాదా.. ఐఏఎస్ కోచింగ్ ఇన్సిట్యూట్స్ లక్షల మంది కెరీర్ ని ఎలా స్పాయిల్ చేస్తున్నాయనే దానిపై డాక్టర్ సతీష్ కుమార్ చెప్తున్నారు ఎందుకో ఓ సారి చూసేద్దాం.
Beauty Tips: ముఖంలో ఉన్న ముడతలు మొటిమల మచ్చలు ఎంతో చిరాకును కలిగిస్తుంటాయి. నుదుటిపై ఉన్న మడుతలు మరియు మొటిమ మచ్చలను తొలగించడానికి యువత నానా ప్రయత్నాలు చేస్తుంటారు. పటికను ముఖంపై అప్లై చేసినట్లైయితే అవి తొలగిపోతాయి.
Varahi Yatra Second Schedule: జనసేనాని పవన్ కళ్యాణ్ తలపెట్టిన వారాహి విజయ యాత్ర రెండో విడత షెడ్యూల్ ఖరారైంది. మొదటి విడత వారాహి యాత్రలో భాగంగా అన్నవరం నుంచి భీమవరం వరకు వారాహి విజయ యాత్రను విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.
YSR Jayanthi: వైఎస్సార్ ఆ పేరు వినగానే అశేష తెలుగు ప్రజలు హృదయాలు బరువెక్కుతాయి. ఆ పేరు వినగానే స్వచ్ఛమైన చిరునవ్వు మన కళ్ల మందు కనిపిస్తున్నట్టే అనిపిస్తుంది.
Cluster Bombs: రష్యా-ఉక్రెయిన్ కొనసాగుతూనే ఉంది. ఈ యుద్దం కారణంగా ఇప్పటికే వేల మంది ప్రాణాలు కోల్పోయారు.. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. కానీ ఈ విధ్వంసం ఆగలేదు. యుద్దంలో రష్యాను ఎలాగైనా కట్టడి చేయాలన్న కసితో ఉక్రెయిన్, ఆయుధాల కోసం అమెరికాను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
West Bengal: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా అల్లర్లు చెలరేగుతున్నాయి.. అక్కడి పరిస్థితి ఎన్నికలంటే అల్లర్లు.. అల్లర్లంటే ఎన్నికలు అన్నట్లుగా తయారయ్యిందని చెప్పవచ్చు.
Monsoon Skin Care Tips: ఈ మధ్య కాలంలో అమ్మాయిలే కాదండోయ్ అబ్బాయిలు కూడా అందంపై ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారు. అందులోనూ యువత అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Falaknuma Express: ఇటీవల కాలంలో తరచూ ఏదో ఒక ప్రాంతంలో రైలు ప్రమాదాలు జరుగుతుండడం చూస్తూనే ఉన్నాం. కాగా తాజాగా ఫలక్ నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
Nithyananda Kailasam: అత్యాచారం, లైంగిక వేధింపులు వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి.. ఈయనపై భారతదేశంలో పలు కేసులు నమోదయ్యి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయబడిన సంగతి తెలిసిందే.