Home / latest national news
బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ భద్రతా స్థాయిని Y+ కేటగిరీకి అప్‌గ్రేడ్ చేస్తూ మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. షారూఖ్ ఇటీవలి సినిమాలు 'పఠాన్' మరియు 'జవాన్' విజయవంతమైన తర్వాత అతనికి బెదిరింపులు రావడంతో రాతపూర్వక ఫిర్యాదు మేరకు ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది.
ఢిల్లీలోని ఆల్ ఇండియా రేడియో రంగ్ భవన్ ఆడిటోరియంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను సీఈసీ రాజీవ్ కుమార్ విడుదల చేశారు. ఈ ఏడాది మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని ప్రకటించారు. ఈ మీడియా సమావేశంలో సమయంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో పాటు
ఎయిర్ ఇండియా ప్రయాణికులు మరియు దాని సిబ్బంది సభ్యుల భద్రత దృష్ట్యా ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ కు బయలుదేరే, అక్కడనుంచి వచ్చే విమానాలను నిలిపివేసినట్లు ఆదివారం ప్రకటించింది. ఈ సమయంలో ఏదైనా విమానంలో బుకింగ్ చేసుకున్న ప్రయాణీకులకు సహాయపడతామని ఎయిర్ ఇండియా తెలిపింది
పేమెంట్ గేట్‌వే సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ అకౌంట్‌ను హ్యాక్ చేసి కొందరు వ్యక్తులు వివిధ బ్యాంకు ఖాతాల నుంచి రూ. 16,180 కోట్ల విలువైన నిధులను కొంత కాలంగా స్వాహా చేసినట్లు మహారాష్ట్రలోని థానే పోలీసులు తెలిపారు.
శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఫిబ్రవరి 5, 2020 మరియు ఈ సంవత్సరం మార్చి 31 మధ్య అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి రూ. 900 కోట్లు ఖర్చు చేసిందని, ఇంకా రూ. 3,000 కోట్ల బ్యాంకు ఖాతాల్లో ఉందని ట్రస్ట్ అధికారులు శనివారం తెలిపారు.
వరదల బారిన పడిన సిక్కిం రాష్ట్రంలో మృతుల సంఖ్య 77 కు చేరినట్లు అధికారులు ధృవీకరించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, సిక్కింలోని వివిధ ప్రాంతాలలో ఇప్పటివరకు మొత్తం 29 మృతదేహాలను వెలికితీసినట్లు రాష్ట్ర సహాయ కమిషనర్ అనిల్‌రాజ్ రాయ్ తెలిపారు.
రెండు వేల నోట్ల మార్పిడికి సంబంధించి పొడిగించిన గడువు కూడా ముగియనున్న నేపథ్యంలో ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. 8వ తేదీ తర్వాత కూడా నోట్లను మార్చుకోవచ్చని పేర్కొంది. అయితే, ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.
ఆన్లైన్ పోర్టల్ న్యూస్‌క్లిక్ అక్రమ నిధుల కేసును విచారిస్తున్న ఢిల్లీ పోలీసులు తమ ఎఫ్ఐఆర్లో, భారతదేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగించడానికి మరియు దేశంపై అసంతృప్తిని కలిగించడానికి చైనా నుండి పెద్ద మొత్తంలో నిధులు వచ్చాయని పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని పాలనా యంత్రాంగం ఉత్తరప్రదేశ్ సీఎం యోగి బుల్డోజర్ నమూనా న్యాయాన్ని అమలు చేసింది12 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో నిందితుడి ఇంటిని బుల్డోజర్ తో అధికారులు కూల్చేసారు. ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాన్ని కారణంగా వారు పేర్కొన్నారు.
క్రికెటర్ శిఖర్ ధావన్‌ను విడిచిపెట్టిన భార్య ఏషా ధావన్ క్రూరత్వం ప్రదర్శించిందనే కారణంతో ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు బుధవారం అతనికి విడాకులు మంజూరు చేసింది. ధావన్ మరియు ఏషా ముఖర్జీ 2012లో వివాహం చేసుకున్నారు.