Home / IPL 2025
Mumbai Indians won by Nine Wickets Against Chennai Super Kings: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్‌లో ముంబై మరో విజయం నమోదు చేసింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడగా.. ముంబై ఇండియన్స్ సునాయసంగా గెలుపొందింది. చెన్నై విధించిన 176 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఒక్క వికెట్ నష్టపోయి ఛేదించింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన చెన్నై సూపర్ కింగ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 […]
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్‌లో మాజీ ఛాంపియన్ల పోరు అలరించనుంది. ఐదు టైటిళ్లతో చరిత్ర సృష్టించిన ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడున్నాయి. వాంఖడే వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. కీలకమైన మ్యాచ్‌లో ధోనీ సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించేందుకు సిద్ధమవుతోంది. ఓపెనర్ రచిన్ రవీంద్రను పక్కన పెట్టగా, యువ కెరటం ఆయుశ్ మాత్రేను […]
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ ప్రతీకార విజయం సొంతం చేసుకుంది. చిన్నస్వామి మైదానంలో ఆర్సీబీని చిత్తు చిత్తుగా ఓడించిన పంజాబ్ కింగ్స్‌పై ఏడు వికెట్ల తేడాతో విజయ ఢంకా మోగించింది. మొదట సుయాశ్ శర్మ (2-26),, కృనాల్ పాండ్యా (2-25)ల విజృంభణతో పంజాబ్ కింగ్స్‌ను 157 పరుగులకే కట్టడి ఆర్సీబీ కట్టడి చేసింది. లక్ష్య ఛేదనలో ఆర్సీబీ చెలరేగింది. పంజాబ్ బౌలర్లకు విరాట్ కోహ్లీ ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. కోహ్లీ […]
IPL 2025 : ఐపీఎల్ 2025 18వ సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య ఇవాళ మ్యాచ్ జరుగుతోంది. చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్‌లో మహారాజా యదవీంద్ర సింగ్ మైదానం వేదికగా తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ మొదటగా బౌలింగ్ ఎంచుకుంది. ఆతిథ్య పంజాబ్ జట్టు బ్యాటింగ్ చేసింది. ఆర్సీబీ బౌలర్ల ధాటికి పంజాబ్ నామమాత్రపు స్కోరేకే పరితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 మాత్రమే చేసింది. ఓపెనర్లు ప్రియాన్ష్ […]
IPL 2025 : సొంత గడ్డపై బెంగళూరులో ఆర్సీబీని పంజాబ్ కింగ్స్ చిత్తు చేసింది. ఈసారి తన సొంత మైదానం ముల్లాన్‌పుర్‌లో తలపడేందుకు ఆర్సీబీ సిద్ధమైంది. ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా మరికాసేపట్లో పంజాబ్, బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన బెంగళూరు మొదటగా బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో పంజాబ్ ఏడింట 5 మ్యాచ్‌లు గెలిచి మూడో స్థానంలో ఉంది. బెంగళూరు జట్లు ఏడింట 4 మ్యాచ్‌లు గెలుపొంది 5 స్థానంలో […]
IPL 2025 : ఐపీఎల్ 2025లో భాగంగా శనివారం రెండో మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్, లక్నో జట్టు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన లఖ్‌నవూ మొదట బ్యాటింగ్‌కు దిగింది. గత మ్యాచ్‌లో గాయం కారణంగా రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ నేటి మ్యాచ్‌కు దూరమయ్యాడు. అతడి స్థానంలో రియాన్ పరాగ్ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. మరోవైపు వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేస్తున్నాడు. ఐపీఎల్‌లో ఆడనున్న అతి పిన్న వయసు ఉన్న ఆటగాడు. 14 ఏళ్ల 23 రోజులు మాత్రమే […]
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ విజయం కొనసాగుతోంది. సొంతగడ్డపై శుభ్‌మన్ గిల్ సేన రెచ్చిపోయింది. పట్టికలో మొదటి స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్ ఇచ్చింది. భారీ లక్ష్య ఛేదనలో బట్లర్ (97) విధ్వంసకర బ్యాటింగ్ చేయడంతో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు విఫలమైనా బట్లర్ మాత్రం మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. షెర్ఫానే రూథర్‌ఫొర్డ్ (43)తో కలిసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఇద్దరు కలిసి నాలుగో వికెట్‌కు […]
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్‌లో జోరు మీదున్న ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోర్ చేసింది. అహ్మదాబాద్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న ఢిల్లీ బ్యాటర్లు సమష్టిగా రాణించారు. అక్షర్ పటేల్(39) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఓపెనర్ కరుణ్ నాయర్(31) మరోసారి మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖరులో ఫినిషర్ అశుతోష్ శర్మ (37) సిక్సర్ల మోతతో జట్టుకు మంచి స్కోర్ అందించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి […]
Royal Challengers Bengaluru vs Punjab Kings Match Toss delayed due to Rain Effect: ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ బెంగళూరు వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో వర్షం కొనసాగుతోంది. దీంతో 7 గంటలకు పడాల్సిన టాస్ వాయిదా పడింది. ప్రస్తుతం వర్షం అలాగే పడడంతో మ్యాచ్ జరుగుతుందా? లేదా? అనే ప్రశ్న ఫ్యాన్స్‌లో మొదలైంది. వర్షం కారణంగా ఇప్పటివరకు […]
IPL Turns 18 Celebrates Birthday: ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రాంచైజీ క్రికెట్ టోర్నీ ఐపీఎల్ ప్రారంభమై నేటికి 18 ఏళ్లు పూర్తయింది. తొలుత 2008 ఏప్రిల్ 18న బీసీసీఐ, లలిత్ మోడీ ఈ టోర్నీ ప్రారంభించారు. అయితే అప్పటినుంచి ప్రతి ఏడాది రెండు నెలలపాటు క్రికెట్ ఫ్యాన్స్‌ని అలరిస్తూ వస్తోంది. ఈ టోర్నీ చాలామంది క్రికెటర్ల టాలెంట్ బయటపడేందుకు వేదికగా నిలిచింది. తాజాగా, ఐపీఎల్ ఎక్స్ హ్యాండిల్ స్పెషల్ ట్వీట్ చేసింది. ఇందులో కలలు నిజమయ్యాయి. […]