Home / IPL 2025
IPL 2025 : ఎస్ఆర్హెచ్తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఇన్నింగ్స్ ముగిసింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ 29 బంతుల్లో 60 పరుగులు చేశాడు. 7 ఫోర్లు, 3 సిక్స్‌లు కొట్టాడు. రఘువంశీ 32బంతుల్లో 50 పరుగులు చేశాడు. 5ఫోర్లు, రెండు సిక్స్‌లు బాదాడు. రహానే (38), రింగ్ సింగ్ 32 రాణించాడు. హైదరాబాద్ సన్‌రైజర్స్ షమి, కమిన్స్, అన్సారీ, […]
IPL 2025 : 2025 ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా కేకేఆర్, ఎస్ఆర్హెచ్ జట్లు మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభంకానుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడనున్నాయి. పాయింట్ల పట్టికలో రెండు జట్లు సమానంగా ఉన్నాయి. ఇప్పటివరకు రెండు జట్లు మూడు మ్యాచ్‌లు ఆడాయి. ఇందులో చెరో మ్యాచ్ గెలువగా, రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలయ్యారు. ఈ మ్యాచ్‌లో ఎట్టిపరిస్థితిలో గెలిచి తీరాలను రెండు జట్లు జోరుమీద ఉన్నాయి. టాస్ […]
Kolkata Knight Riders vs Sunrisers Hyderabad: ఐపీఎల్ 2025లో భాగంగా నేడు 15వ మ్యాచ్ జరగనుంది. కోల్‌కతా వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య కీలక మ్యాచ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో రాత్రి 7.30 నిమిషాలకు ప్రారంభం కానుంది. కాగా, గత సీజన్లో ఈ రెండు జట్లు ఫైనల్లో తలపడగా.. తాజాగా, ఈ మ్యాచ్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ ఈ సీజన్లో […]
Jos Buttler powers Gujarat Titans to 8-wicket win: ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా బెంగళూరు వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన బెంగళూరు.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. బెంగళూరు బ్యాటర్లలో ఓపెనర్లు ఫిన్ సాల్ట్(14), కోహ్లీ(7) విఫలమయ్యారు. ఆ తర్వాత వచ్చిన పడిక్కల్(4), పాటిదార్(12) సైతం త్వరగానే పెవిలియన్ చేరారు. 42 పరుగులకే టాప్ ఆర్డర్లు […]
IPL 2025 : బెంగళూరు వేదికగా రాయల్ చాలెంజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. టాస్ గెలిచి గుజరాత్ కెప్టెన్ గిల్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా బౌలర్లు కట్టదిట్టమైన బౌలింగ్ చేశారు. దీంతోపాటు బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చారు. దీంతో ఫిల్ స్టాల్(14), కోహ్లీ (7), దేశ్దత్ పడిక్కల్ (4), రజిత్ పాటిదార్ (12)పరుగులకే వెనుదిరిగారు. లివింగ్ స్టోన్ (54) పరుగులు చేసి అదరగొట్టారు. జితేశ్ (33), టిమ్ డేవిడ్ (32) పరుగులు చేశాడు. కెప్టెన్ […]
IPL 2025 : 2025 ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ), గుజరాత్ టైటాన్స్(జీటీ) మధ్య మ్యాచ్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆర్సీబీని మొదటగా బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇప్పటికే రెండు విజయాలతో పాయింట్ల పట్టికల అగ్రస్థానంలో ఉన్న ఆర్సీబీ వరుసగా మూడో మ్యాచ్‌లో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయాలనే ఉద్దేశంతోనే బరిలోకి దిగుతున్నది. ఆడిన రెండు మ్యాచుల్లో […]
IPL 2025 GT vs RCB: ఐపీఎల్ 2025లో భాగంగా నేడు గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7.30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆర్సబీ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాప్‌లో కొనసాగుతోంది. గుజరాత్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒక విజయంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఇక, ఆర్సీబీ ఈ మ్యాచ్‌లోనూ […]
Punjab Kings defeated Lucknow Super Giants by 8 wickets: ఐపీఎల్ 2025లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన రసవత్తర మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. లక్నో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో లక్నోను చిత్తు చేసింది. దీంతో పంజాబ్ కింగ్స్‌కు వరుసగా ఇది రెండో విజయం అందుకుంది. టాస్ గెలిచి పంజాబ్ బౌలింగ్ ఎంచుకోగా.. లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 7 […]
IPL 2025 : 2025 ఐపీఎల్ 18వ సీజన్లో బిగ్ ఫైట్ మొదలు కానుంది. లక్నోలో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య కీలక పోరుకు మరికాసేపట్లో తెరలేవనుంది. టాస్ గెలిచిన శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. పవర్ హిట్టర్లతో ఉన్న రెండు జట్లలో పైచేయి సాధించేది ఎవరు? అనేది ఆసక్తికరంగా మారింది. లక్నోకు మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషభ్ పంత్ భారీ హిట్టర్లు ఉన్నారు. పంజాబ్‌కు ప్రభ్సిమ్రాన్ సింగ్, శ్రేయస్ అయ్యర్, […]
Lucknow Super Giants vs Punjab Kings in IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లక్నో వేదికగా అట్టల్ బీహారి వాజ్‌పేయ్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక, ఈ ఐపీఎల్ సీజన్లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే పంజాబ్ జట్టు విజయం సాధించి జోష్ మీద ఉండగా.. ఈ మ్యాచ్‌ల్లోనూ గెలిచి ఖాతాల్లో రెండు పాయింట్లు వేసుకోవాలని పంజాబ్ […]