Home / IPL 2025
Punjab Kings All Out Against Kolkata Knight Riders: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో పంజాబ్ కింగ్స్ జట్టు తలపడుతోంది. ఛండీఘర్ వేదికగా రాత్రి 7.30 నిమిషాలకు ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చేపట్టింది. పంజాబ్ బ్యాటర్లు ప్రారంభంలోనే తేలిపోయారు. ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్(30), ప్రియాంశ్(22) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. శశాంక్ సింగ్ (18), నేహల్ వధేరా(10), బార్ట్ లెట్(11), మ్యాక్స్ […]
Smaran Ravichandran joins Replacement of Adam Zampa Sunrisers Hyderabad IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్ కొనసాగుతోంది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆడిన తొలి మ్యాచ్‌లో భారీగా గెలుపొందింది. ఆ తర్వాత ఆడిన 5 మ్యాచ్‌ల్లో వరుసగా 4 మ్యాచ్‌లు ఓడింది. చివరగా ఆడిన పంజాబ్‌తో సూపర్ విక్టరీ నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇక, పాయింట్ల పట్టికలో హైదరాబాద్ 9వ స్థానంలో ఉంది. […]
Punjab Kings own the toss and choose bat first against Kolkata Knight Riders IPL 2025 31st Match: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్‌లో ఇవాళ పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఛండీఘర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ బ్యాటింగ్ తీసుకుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు పంజాబ్ ఆడిన 5 మ్యాచ్‌ల్లో 3 మ్యాచ్‌లు గెలవగా.. రెండు మ్యాచ్‌లు ఓడింది. అలాగే కోల్‌కతా నైట్‌రైడర్స్ […]
Punjab Kings vs Kolkata Knight Riders IPL 2025 Today 31st Match: ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్‌లో 31వ మ్యాచ్ జరగనుంది. ఛండీఘర్ వేదికగా రాత్రి 7.30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య 33 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో కోల్‌కతా నైట్ రైడర్స్ 21 మ్యాచ్‌లు గెలవగా.. పంజాబ్ కింగ్స్ 12 మ్యాచ్‌ల్లో […]
Chennai Super Kings won by 5 Wickets against Lucknow Super Giants in IPL 2025 30th Match: ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ సూపర్ విక్టరీ నమోదు చేసింది. దీంతో 5 వరుస పరాజయాలకు బ్రేక్ పడింది. లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన 30వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఎం.ఎస్ ధోనీ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో పాటు తెలుగు కుర్రాడు […]
CSK Target is 167 against LSG in IPL 2025 30th Match: లఖ్‌నవూలో జరుగుతోన్న లఖ్‌నవూ, చెన్నై జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. వ్యూహం ప్రకారం బౌలింగ్ చేసిన చెన్నై బౌలర్లు లఖ్‌నవూ టాప్ బ్యాటర్లను కట్టడి చేశారు. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై చెన్నై బౌలర్లు కట్టుబడి బౌలింగ్ చేశారు. దీంతో లఖ్‌నవూ బ్యాటర్లు పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. కెప్టెన్ పంత్ (63) అర్ధశతకం సాధించి జట్టును ఆదుకున్నాడు. దీంతో లఖ్‌నవూ నిర్ణీత […]
Ms Dhoni Choose to Bowl first against Lucknow Super Giants in IPL 2025 30th Match: 2025 ఐపీఎల్ 18వ సీజన్‌లో గురు శిష్యుల పోరుకు సిద్ధమైంది. ఎంఎస్ ధోనీ సారథ్యంలోని చెన్నై.. రిషభ్ పంత్ కెప్టెన్సీలోని లక్నోతో కీలక మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. హ్యాట్రిక్ విజయంతో జోరు మీద ఉన్న లక్నోను సోమవారం చెన్నై ఢీ కొడుతోంది. లక్నో వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ధోనీ లక్నో జట్టును బ్యాటింగ్‌కు […]
Fire accident in Park Hyatt hotel which SRH team Staying: హైదరాబాద్‌లోని బంజారా హిల్స్ పార్క్ హయత్ హోటల్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పాటు వేగంగా వ్యాపించాయి. దీంతో గెస్టులు, హోటల్ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఈ మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. అయితే, ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్ కొనసాగుతోంది. ఈ మేరకు […]
Lucknow Super Giants Vs Chennai Super Kings in IPL 2025 30th Match: ఐపీఎల్ 2025లో భాగంగా ఈ సీజన్‌లో ఇవాళ 30వ మ్యాచ్ జరగనుంది. లక్నో వేదికగా లక్నో సూపర్ జాయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 7.30 నిమిషాలకు జరగనుంది. అయితే ఈ సీజన్‌లో చెన్నై 6 మ్యాచ్‌లు ఆడితే 5 మ్యాచ్‌ల్లో ఓటమి చెందగా.. ఒక్క మ్యాచ్ మాత్రమే విజయం సాధించింది. లక్నో విషయానికొస్తే.. ఆడిన […]
Royal Challengers Bengaluru won by 9 wickets against Rajasthan Royals in IPL 2025 28th Match: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్‌లో 28వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలబడింది. జైపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌పై 9 వికెట్ల తేడాతో బెంగళూరు సూపర్ విక్టరీ నమోదు చేసింది. ఈ సీజన్‌లో ఆర్సీబీ నాలుగో విజయం నమోదు చేసుకోగా.. రాజస్థాన్ నాలుగో పరాజయం పొందింది. […]