Home / Gujarat titans
Gujarat Titans vs Rajasthan Royals in IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా ఈ సీజన్‌లో 23వ ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, రాజస్థాన రాయల్స్ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది. కాగా, ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు గుజరాత్ టైటాన్స్ 4 మ్యాచ్‌లు ఆడగా.. మూడింట్లో గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది […]
Gujarat Titans Vs Rajasthan Royals IPL 2025 23rd Match: ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7.30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇక, పాయింట్ల పట్టికలో గుజరాత్ రెండో స్థానంలో కొనసాగుతుండగా.. రాజస్థాన్ 7వ స్థానంలో ఉంది. అయితే ఈ మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో మొదటి స్థానం వెళ్లేందుకు గుజరాత్ ఆలోచిస్తుండగా.. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన రాజస్థాన్ హ్యాట్రిక్ […]
Gujarat Titans won by 7 wickets against Sunrisers Hyderabad in IPL 2025: ఐపీఎల్ 2025లో హైదరాబాద్ మళ్లీ తడబడింది. గుజరాత్ చేతిలో సొంతగడ్డపై హైదరాబాద్ ఘోర ఓటమిని చవిచూసింది. వరుసగా ఒకటి కాదు.. రెండు కాదు… ఏకంగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమిని మూటగట్టుకుంది. ఆదివారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గుజరాత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. SRH Made 152 Runs in 20 Overs […]
Sunrisers Hyderabad vs Gujarat Titans Match in IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ ఉప్పల్ వేదికగా రాత్రి 7.30 నిమిషాలకు ప్రారంభం కానుంది. వరుస ఓటములతో ఇబ్బంది పడుతున్న హైదరాబాద్.. గెలుపు బాట పట్టాలని పట్టుదలో ఉంది. అలాగే వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచిన గుజరాత్.. హ్యాట్రిక్ విజయం నమోదు చేసేందుకు సిద్ధమైంది. ఈ సీజన్‌లో సన్‌రైజర్లు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో […]
Jos Buttler powers Gujarat Titans to 8-wicket win: ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా బెంగళూరు వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన బెంగళూరు.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. బెంగళూరు బ్యాటర్లలో ఓపెనర్లు ఫిన్ సాల్ట్(14), కోహ్లీ(7) విఫలమయ్యారు. ఆ తర్వాత వచ్చిన పడిక్కల్(4), పాటిదార్(12) సైతం త్వరగానే పెవిలియన్ చేరారు. 42 పరుగులకే టాప్ ఆర్డర్లు […]
Gujarat Titans vs Mumbai Indians, Mumbai Indians win toss, opt to bowl: ఐపీఎల్ 2025లో భాగంగా మరికాసేపట్లో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు ముంబై టాస్ గెలవడంతో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యకు ఈ సీజన్‌లో ఇది తొలి మ్యాచ్ కావడం విశేషం. ఈ సీజన్‌లో ముంబై ఆడిన తొలి మ్యాచ్‌కు సూర్యకుమార్ యాదవ్ […]
Gujarat Titans vs Mumbai Indians Match in IPL 2025: ఐపీఎల్ 2025 టోర్నీలో భాగంగా ఇవాళ మరో రసవత్తర ఫైట్ జరగనుంది. గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య 9వ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఫైట్ ఉండనుంది. ఈ మ్యాచ్ ఇవాళ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. అయితే ఇప్పటివరకు ఐపీఎల్ టోర్నీలో ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌లు […]
Shreyas Iyer Stars as Punjab Kings Defeat Gujarat Titans: ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ గెలుపొందింది. అహ్మదాబాద్ వేదికగా నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. ఓపెనర్ […]
Gujarat Titans vs Punjab Kings in IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా నేడు హై ఓల్టేజీ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య రాత్రి 7.30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. పంజాబ్ జట్టుకు కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రావడంతో ఆ జట్టు పటిష్టంగా కనిపిస్తుండగా.. గుజరాత్‌కు శుభ్‌మన్ గిల్ నాయకత్వం వహిస్తున్నాడు. గతేడాది కూడా గుజరాత్ జట్టుకు గిల్‌యే నడిపించాడు. బలబలాల విషయానికొస్తే.. […]
IPL Title Winners from 2008 to 2024: ఐపీఎల్ 2025 18th సీజన్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7.30 నిమిషాలకు ప్రారంభం కానుంది. అయితే మొత్తం 10 జట్లు బరిలో దిగుతుండగా.. టైటిల్ సాధించేందుకు ప్రతి జట్టు కసరత్తు చేస్తోంది. అయితే ఇప్పటివరకు ఐపీఎల్ 17 సీజన్లు జరగగా.. ఎక్కువగా టైటిల్‌ను చెన్నై […]