Home / Gujarat titans
Jos Buttler powers Gujarat Titans to 8-wicket win: ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా బెంగళూరు వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన బెంగళూరు.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. బెంగళూరు బ్యాటర్లలో ఓపెనర్లు ఫిన్ సాల్ట్(14), కోహ్లీ(7) విఫలమయ్యారు. ఆ తర్వాత వచ్చిన పడిక్కల్(4), పాటిదార్(12) సైతం త్వరగానే పెవిలియన్ చేరారు. 42 పరుగులకే టాప్ ఆర్డర్లు […]
Gujarat Titans vs Mumbai Indians, Mumbai Indians win toss, opt to bowl: ఐపీఎల్ 2025లో భాగంగా మరికాసేపట్లో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు ముంబై టాస్ గెలవడంతో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యకు ఈ సీజన్లో ఇది తొలి మ్యాచ్ కావడం విశేషం. ఈ సీజన్లో ముంబై ఆడిన తొలి మ్యాచ్‌కు సూర్యకుమార్ యాదవ్ […]
Gujarat Titans vs Mumbai Indians Match in IPL 2025: ఐపీఎల్ 2025 టోర్నీలో భాగంగా ఇవాళ మరో రసవత్తర ఫైట్ జరగనుంది. గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య 9వ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఫైట్ ఉండనుంది. ఈ మ్యాచ్ ఇవాళ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. అయితే ఇప్పటివరకు ఐపీఎల్ టోర్నీలో ఇరు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌లు […]
Shreyas Iyer Stars as Punjab Kings Defeat Gujarat Titans: ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ గెలుపొందింది. అహ్మదాబాద్ వేదికగా నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. ఓపెనర్ […]
Gujarat Titans vs Punjab Kings in IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా నేడు హై ఓల్టేజీ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య రాత్రి 7.30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. పంజాబ్ జట్టుకు కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ రావడంతో ఆ జట్టు పటిష్టంగా కనిపిస్తుండగా.. గుజరాత్‌కు శుభ్‌మన్ గిల్ నాయకత్వం వహిస్తున్నాడు. గతేడాది కూడా గుజరాత్ జట్టుకు గిల్‌యే నడిపించాడు. బలబలాల విషయానికొస్తే.. […]
IPL Title Winners from 2008 to 2024: ఐపీఎల్ 2025 18th సీజన్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాత్రి 7.30 నిమిషాలకు ప్రారంభం కానుంది. అయితే మొత్తం 10 జట్లు బరిలో దిగుతుండగా.. టైటిల్ సాధించేందుకు ప్రతి జట్టు కసరత్తు చేస్తోంది. అయితే ఇప్పటివరకు ఐపీఎల్ 17 సీజన్లు జరగగా.. ఎక్కువగా టైటిల్‌ను చెన్నై […]
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రసారాల్లో రిలయన్స్ కు చెందిన ‘జియో సినిమా’వ్యూవర్స్ లో కొత్త రికార్డును నమోదు చేసింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ను రికార్డు స్థాయిలో వీక్షించారు.
ఐపీఎల్ విన్నర్‌పై బిజినెస్ మెన్ , మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి అంశంపై అయినా తన అభిప్రాయాలను సూటిగా చెప్పే మహీంద్రా ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఆసక్తికర కమెంట్స్ తో ట్వీట్ చేశారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఫైనల్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆదివారం జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా సోమవారానికి వాయిదా పడింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ భారీ ఎత్తున తరలి వచ్చారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు అంబటి రాయుడు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆదివారం గుజరాత్ అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ తన కెరీర్లో చివరిదని అంబటి వెల్లడించాడు.