Published On:

IndiGo, Air India Cancelled Flights: ప్రయాణికులకు అలర్ట్.. ఆ ప్రాంతాలకు ఇండిగో రాకపోకలు బంద్!

IndiGo, Air India Cancelled Flights: ప్రయాణికులకు అలర్ట్.. ఆ ప్రాంతాలకు ఇండిగో రాకపోకలు బంద్!

IndiGo, Air India Cancel Flights from Today Onwards: దేశంలోని ఆరు ప్రాంతాలకు ఇవాళ ఇండిగో, ఎయిరిండియా రాకపోకలు బంద్ కానున్నాయి. జమ్ముతో పాటు అమృత్‌సర్, చండీఘర్, లైహ్, శ్రీనగర్, రాజ్‌కోట్ నుంచి విమాన రాకపోకలు బంద్ చేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ మేరకు నేటి నుంచి మే 17 అర్ధరాత్రి వరకు విమానాల రాకపోకలు నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల దృష్ట్యా ఆ ప్రాంతాలకు తాత్కాలికంగా విమానాల సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ట్వీట్ చేశాయి.