Home / dvv entertainments
Pawank Kalyan OG Producer DVV Danayya: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజీ నిర్మాత ఓ విజ్ఞప్తి చేశారు. ఆయనను ఇబ్బంది పెట్టకండి అంటూ ఫ్యాన్స్‌ని ఉద్దేశించి తాజాగా ఓ పోస్ట్ షేర్ చేశారు. కాగా పవన్ కళ్యాణ్ హీరోగా సాహో డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో ఓజీ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఆయన చేతిలో మూడు సినిమాలు ఉండగా.. అందరు […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ముందుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఒకవైపు వరుసగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు పవన్. కాగా నేడు ఆయన పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. పవన్ బర్త్ డే అంటే ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి. ఈ తరుణంలోనే ఆయన నటించిన సినిమాలకు సంబంధించిన
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ జోష్ లో చెలరేగుతున్నారు. పవన్ కళ్యాణ్ లైనప్ లో.. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ చిత్రాలు ఉన్న విషయం తెలిసిందే. కాగా పవన్ కళ్యాణ్, సాహో డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ఒరిజినల్ గ్యాంగస్టర్ (వర్కింగ్ టైటిల్).
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. సుజిత్ దర్శకత్వంలో పవన్ చేస్తున్న సినిమా OG (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ ). కాగా మూవీని డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ప్రభాస్ తో సాహో తర్వాత సుజిత్.. అలానే ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత దానయ్య నిర్మిస్తున్న చిత్రమిది.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. సుజిత్ దర్శకత్వంలో పవన్ చేస్తున్న సినిమాని శ్రీమతి పార్వతి సమర్పణలో డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రం ముంబై గ్యాంగ్ స్టర్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్నట్లు తెలుస్తుంది.
సినిమా పరిశ్రమలోని ఎంతో మంది నటీనటులు, టెక్నీషియన్స్ తెరపై తమ అభిమాన తారలను చూసి ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటారు.కానీ కొంత మందికి మాత్రమే తమ అభిమాన హీరోని డైరెక్ట్ చేసే అవకాశం దక్కుతుంది.
పవన్ కళ్యాణ్ కొత్త సినిమా #OG పూజ కార్యక్రమం తాజాగా పూజ కార్యక్రమలు జరుగుతున్నాయి. యంగ్ డైరెక్టర్ సుజిత్ తో కలిసి ఓ పాన్ ఇండియన్ మూవీ చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు.పవన్ కళ్యాణ్ ని ‘ఒరిజినల్ గ్యాంగ్ స్టర్’గా చూపిస్తాను అంటూ సుజిత్ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఫాన్స్ దృష్టి అంతా ‘ది ఓజీ’పైనే ఉంది.