Home / Deputy CM Pawan Kalyan
Deputy CM Pawan Kalyan speech at game changer event: సినిమా టికెట్ ధరల పెంపుపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈవెంట్లో పవన్ కల్యాణ్ మాట్లాడారు. డిమాండ్, సప్లై ఆధారంగానే టికెట్ ధరలు పెంచినట్లు తెలిపారు. అయితే వకీల్‌సాబ్ మూవీ డబ్బుతోనే జనసేన పార్టీ నడిపానని, పార్టీ నడిపేందుకు ఇంధనంలా ఉపయోగపడిందని చెప్పారు. గతంలో నేను శంకర్ సినిమాను బ్లాక్‌లో టికెట్ కొని […]
Deputy CM Pawan Kalyan Powerful Words on Books and Knowledge: నా జీవితంలో నిలబడేందుకు పుస్తకాలు ధైర్యాన్నిచ్చాయని జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. విజయవాడ పుస్తక మహోత్సవ సంఘం (వీబీఎఫ్ఎస్) ఆధ్వర్యంలో గురువారం ఇందిరాగాంధీ క్రీడామైదానంలో ఏర్పాటు చేసిన 35వ పుస్తక మహోత్సవాన్ని పవన్‌కల్యాణ్ ప్రారంభించారు. తల్లిదండ్రుల వల్ల పుస్తకాల పఠనం అలవాటు.. చెరుకూరి రామోజీరావు సాహిత్యక వేదికపై ఏర్పాటు చేసిన సభలో పవన్ మాట్లాడారు. తన తల్లిదండ్రుల వల్ల పుస్తక […]
Deputy CM Pawan Kalyan talks about Minister post for Nagababu: జనసేన నేత నాగబాబుకు మంత్రి పదవిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలో మీడియాతో చిట్ చాట్‌లో భాగంగా పవన్ కల్యాణ్ పలు విషయాలపై మాట్లాడారు. పార్టీ స్థాపించినప్పటినుంచి నాగబాబు నాతో పాటు సమానంగా కష్టపడి పనిచేశారన్నారు. మనతో పాటు శ్రమించడంతో పాటు పనిచేసిన వారిని నేను గుర్తించాలని, అందుకే ఆయనకు పదవి ఇవ్వనున్నట్లు తెలిపారు. ‘నాగబాబు నా […]
Deputy Cm Pawan Kalyan Reaction on Allu Arjun Arrest: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను చేసిన అరెస్ట్‌పై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ చిట్ చాట్‌లో సంధ్య థియేటర్లో జరిగిన ఘటనపై మాట్లాడారు. పుష్ప సినిమా విడుదల సమయంలో జరిగిన ఘటన బాధాకరమన్నారు. రేవతి మృతి చెందిన తర్వాత బాధిత కుటుంబం వద్దకు ఎవరో ఒకరు వెళ్లి పరామర్శించి భరోసా ఇచ్చి ఉంటే […]
Deputy CM Pawan Kalyan district tour plan in new year: జనసేన పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. పవన్ నాయకత్వంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జనసేన పార్టీని ఇక ప్రజలకు మరింత చేరువ చేసి, క్షేత్రస్థాయిలో బలాన్ని మరింత పెంచుకోవటంతో బాటు పాలనపై ప్రజల మనసులో ఉన్న అభిప్రాయాన్ని నేరుగా తెలుసుకునేందుకే జిల్లాల పర్యటనలకు జనసేనాని రెడీ అవుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో పార్టీకి, ప్రభుత్వానికి […]
Deputy CM Pawan Kalyan Speech On Jal Jeevan Mission State Level Workshop: ‘జల్‌జీవన్ మిషన్’ను మరింత బలోపేతం చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. బుధవారం విజయవాడలో జరుగుతున్న ‘జల్‌జీవన్ మిషన్’వర్క్ షాప్‌నకు పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా 26 జిల్లాల్లో నీటి వసతులు, వినియోగంపై సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు వాటర్ సిస్టం నమూనాలను ఆయన పరిశీలించారు. అనంతరం జల్ జీవన్ మిషన్ వర్క్ షాప్‌ను ప్రారంభించారు. నీటి […]
Google 2024 Search Trends for Deputy cm Pawan Kalyan: మనకు ఏం తెలియకపోయినా గూగుల్‌నే అడుగుతుంటాం. చేతిలో మొబైల్ ఉంటే చాలు.. టాప్ సినిమా ఏది..? పాట ఏది.. అక్కడి నేత ఎవరు..? మ్యాచ్ ఏమైంది.. పదాల అర్థం ఏంటి..? మనం చెప్పింది కరెక్టేనా..? ఇలా ఏ విషయం అయినా చిటికెలో చెప్పే గూగుల్ లేకుండా మన రోజు వారీ పని జరిగే పరిస్థితే లేదు. మరికొన్ని రోజుల్లో 2024 ముగిసి కొత్త ఏడాది […]
Undavalli Arun Kumar Open Letter to deputy cm pawan kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు.. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర విభజన కారణంగా ఏపీకి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే బాధ్యతను పవన్ తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. బీజేపీతో కలిసి అధికారంలో ఉండటంతో కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన విభజన హామీలను రాబట్టాలని సూచించారు. సుప్రీంకోర్టులో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న రాష్ట్ర […]
Threatening Calls To Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి. చంపేస్తామని హెచ్చరిస్తూ గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్, అభ్యంతరకర భాషతో సందేశాలు వచ్చాయి. దీంతో ఈ విషయాన్ని పేషీ అధికారులు.. పవన్ కల్యాణ్, పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. కాగా, ఈ ఘటనపై హోంశాఖ మంత్రి అనిత.. డీజీపీతో మాట్లాడారు. డిప్యూటీ సీఎం పేషీకి రెండుసార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయని డీజీపీ.. […]
Deputy CM Pawan Kalyan Visits Kadapa: మహనీయుల నేలకు తానొచ్చానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. శనివారం కడప మున్సిపల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో పాల్గొని విద్యార్థులు, తల్లిదండ్రులతో ముచ్చటించారు. అనంతరం తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడారు. ఆటల విషయంలో బాయ్స్ కి ఎక్కువ సపోర్టర్ చేస్తున్నారని పవన్ కు ఓ బాలిక ఫిర్యాదు చేసింది. పిల్లల పట్ల అటువంటి వైరుధ్యం ఎందుకని పవన్ కల్యాణ్ ను […]