Home / Arvind Kejriwal
Arvind Kejriwal said BJP manipulating voters list charge: బీజేపీపై ఢిల్లీ మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్ లోటస్‌లో భాగంగా ఢిల్లీలో బీజేపీ ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడుతోందని కేజ్రీవాల్ ఆరోపించారు. రానున్న ఢిల్లీ అసెంబ్లీలో ఓడిపోతామని తెలిసి.. గెలిచేందుకు అడ్డదారులు తొక్కేందుకు ప్రయత్నిస్తుందన్నారు. ఇందులో భాగంగానే అసెంబ్లీ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు కుట్ర జరుగుతోందని […]
Arvind Kejriwal’s big announcement ahead of Delhi Assembly elections: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై జాతీయ పార్టీలు ఫోకస్ పెడుతున్నాయి. వచ్చే ఏడాది ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాయి. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రకటక చేశారు. వచ్చే ఎన్నికల్లో తాము ఎలాంటి పొత్తులు లేకుండానే పోటీ చేస్తామని ప్రకటించారు. […]
లిక్కర్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.
ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు జూలై 12 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. .జ్యుడీషియల్ కస్టడీ కోరుతూ రోస్ అవెన్యూ కోర్టుకు ఇచ్చిన దరఖాస్తులో, అరవింద్ కేజ్రీవాల్ దర్యాప్తుకు సహకరించడం లేదని తెలిపింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్‌కు ట్రయల్ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. వాస్తవానికి శుక్రవారం నాడు ఆయన బెయిల్‌పై విడుదల కావాల్సింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లడానికి కౌంట్‌డౌన్ మొదలైంది. ఆయనకు ఇచ్చిన బెయిల్ శనివారంతో ముగిసిపోతుంది. ఆదివారం అంటే జూన్ 2వ తేదీన ఆయన తిరిగి తిహార్ జైలుకు వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో ఆయన శుక్రవారం ట్విట్టర్లో ఒక ఏమోషనల్ పోస్ట్ పెట్టారు.
: ఆమ్ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పొడిగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఉన్నత న్యాయస్థానం తక్షణమే పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవడానికి నిరాకరించింది. కాగా పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ చంద్రచూడ్‌కు బదిలీ చేశారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన బెయిల్‌ను మరో వారం రోజుల పాటు పొడిగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తన ఆరోగ్యం బాగా దెబ్బతిందని కొన్ని మెడికల్ టెస్ట్ చేయించుకోవాలని పిటిషన్లో పేర్కొన్నారు. వాటిలో పెట్ - సీటి స్కాన్ ఒకటి కాగా, తన బరువు ఏడు కిలోల వరకు తగ్గిందని, కీటోన్ లెవెల్స్ బాగా పెరిగిపోయాయని వివరించారు.
అరవింద్ కేజ్రీవాల్‌కు చెందిన ఆమ్ ఆద్మీపార్టీలో ఆల్ ఈజ్ నాట్ వెల్‌గా ఉంది. ఆమ్ ఆద్మీపార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ స్వాతి మలీవాల్ ఇటీవల అరవింద్ కేజ్రీవాల్‌ను కలిసేందుకు ఆయన ఇంటికి వెళ్లినప్పుడు ఆయన పర్సెనల్ సెక్రటరీ బైభవ కుమార్ ఆమెపై దాడి చేశాడు. దీంతో మలీవాల్ కుమార్ పై ఫిర్యాదు చేశారు. పో
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం సాయంత్రం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్‌పై బయటికి వచ్చారు. కాగా శనివారం నాడు ఆయన కన్నాట్‌ప్లేస్‌లోని హనుమాన్ దేవాలయంలో పూజలు నిర్వహించారు. ఆయన వెంట భార్య సునీతా కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్, ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్‌తో పాటు ఢిల్లీ మంత్రి అతిషి వెంట వచ్చారు.