Home / America
Ex FBI chief murder threat post in instagram to Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చంపేస్తామని ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ జేమ్స్ కామీ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా బెదిరింపులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. అంతేకాకుండా, ఆయన ‘86 47’ వర్డ్‌తో ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో పాటు కాసేపటికే వాటిని డిలీట్ చేశాడు. అయితే అప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. […]
Three Climbers Died Tragic Mountaineering Accident In America: అమెరికా పర్వాతరోహణలో అపశృతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు లోయలో పడి ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ప్రవాస భారతీయుడు విష్ణు ఇరిగిరెడ్డి(48) ఉన్నారు. విష్ణు తన ముగ్గురు మిత్రులు టిమ్ గుయేన్, ఒలెక్సాండర్ మార్టినెంకో, ఆంటోన్ త్సెలిక్లతో కలిసి క్యాస్కేడ్స్‌లోని నార్త్ ఎర్లీ వింటర్స్ స్పైర్ ప్రాంతాన్ని అధిరోహించేందుకు వెళ్లారు. వీరిలో ఆంటోన్ త్సెలిక్ అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడగా.. మిగతా వారు చనిపోయారు. వివరాల ప్రకారం.. […]
2 Indian Students died in New York Road Accident: అమెరికాలోని న్యూయార్క్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు భారతీయ విద్యార్థులు చనిపోయారు. క్లీవ్‌ల్యాండ్ స్టేట్ యూనివర్సిటీలో చదువుతున్న మనవ్ పటేల్, సౌరవ్ ప్రభాకర్‌లు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందన్న వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఇద్దరి మరణ వార్తతో తోటి విద్యార్థులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కాగా, న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ ఎక్స్ వేదికగా ప్రగాఢ […]
Trump Posted in X that India Pakistan Agreed for Ceasefire: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత్ సైనిక చర్యలకు దిగింది. భారత్ దాడులపై పాకిస్తాన్ భారత్ పైకి డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులకు దిగింది. భారత్ లోని సరిహద్దు రాష్ట్రాలే లక్ష్యంగా పాకిస్తాన్ జరిపిన దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. మరోవైపు భారత్ లోని ఉగ్రవాద, సైనిక స్థావరాలే లక్ష్యంగా భారత దళాలు […]
US Secretary Marco Rubio dials Pakistan, Indian to Stop War: పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఫోన్ చేశారు. ఈ మేరకు ఆయనతో భారత్, పాక్ మధ్య నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితులపై మాట్లాడారు. ఈ మేరకు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాంతీయ స్థిరత్వం కోసం ఉద్రిక్తతలు తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి సమయంలో భారత్, పాక్ మధ్య చర్చలు […]
సినిమా రంగానికి ట్రంప్ షాక్ విదేశీ సినిమాలపై 100% ట్యాక్స్ Trump: డోనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వాణిజ్య రంగంలో పెను మార్పులు తీసుకొచ్చారు. విదేశీ వస్తువుల మీద ట్యాక్సులు పెంచారు. ప్రస్తుతం సినీ రంగంపై ఆయన చూపు పడింది. విదేశాలలో నిర్మించబడిన అన్ని సినిమాలపై 100శాతం ట్యాక్స్ ను విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇది వెంటనే అమలులోకి వస్తుందన్నారు. “WE WANT MOVIES MADE IN AMERICA, AGAIN!” Trump added. అమెరికాలో […]
America and Ukraine Key Agreement Minerals Deal: ఎట్టకేలకు అమెరికా – ఉక్రెయిన్ దేశాలకు మధ్య ఎట్టకేలకు కీలక ఒప్పందం మినరల్ డీల్ కుదిరింది. సుదీర్ఘకాలం పాటు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్న తర్వాత ఎట్టకేలకు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీలు సంతకాలు చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా ఉక్రెయిన్‌కు 350 బిలియన్ డాలర్ల విలువ చేసే ఆయుధాలు డబ్బు సమకూర్చామని చెబుతోంది అమెరికా. దానికి బదులుగా […]
America: దేశంలోకి అక్రమ వలసలను అరికట్టేందుకుగాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరికొత్త వ్యూహాన్ని ఎంచుకుంటున్నారు. ఈ మేరకు భారత్ సహా పలు దేశాల విద్యార్థులను అమెరికా నుంచి పంపించేందుకు చర్యలు తీసుకుంటోంది. అయితే ఈ సరికొత్త ప్రణాళికతో విదేశీ విద్యార్థులకు మరిన్ని చిక్కులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయంతో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు మార్గదర్శకాలను రూపొందిస్తోంది. ఈ నిర్ణయంతో అమెరికా పౌరులకు విద్యా, ఉద్యోగాల్లో అవకాశాలు లభిస్తాయని […]
Pope Francis died Health Issues: పోప్ ఫ్రాన్సిస్ 89 ఏళ్ల వయసులో కన్నుమూశారు.కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను వాటికన్ సిటీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందించారు. చికిత్స అనంతరం తన నివాసానికి తరలించారు. అయితే శ్వాసకోశ సమస్య తీవ్రంగా మారి తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. దక్షిణ అమెరికా నుంచి పోప్ ఫ్రాన్సిస్ పదవిని అందుకున్న తొలి వ్యక్తిగా గుర్తింపు పొందాడు. అప్పటి నుంచి ప్రజల పోప్‌గా ఫేమస్ అయ్యారు. ఇక, ఆయన […]
US vice president JD Vance in India: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్ చేరుకున్నారు. ఈ మేరకు ఉదయం 10 గంటల్ె ఢిల్లీలోని పాలం విమానాశ్రయానికి ఆయన చేరుకున్నారు. అనంతరం ఇవాళ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఇందులో భాగంగానే రెండు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్యం, సుంకాలు, ప్రాంతీయ భద్రత, భౌగోళిక సంబంధాలతో పాటు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నాయి. కాగా, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో పాటు పిల్లలు […]