Home / America
Monterey Park: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. లాస్ ఏంజెల్స్ లో జరుగుతోన్న చైనీస్ లూనార్ న్యూఇయర్ వేడుకల్లో కాల్పులు చెలరేగాయి. ఈ ఘటనలో 10 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తుంది. అమెరికా ( America) లో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. లాస్ఏంజెల్స్ సమీపంలోని మాంటేరీ పార్క్‌లో శనివారం రాత్రి 10 గంటల సమయంలో ఓ వ్యక్తి విచక్షణా రహితంగా కాల్పులకు దిగాడు. చైనీయుల లూనార్ న్యూఇయర్ ఫెస్టివల్ వేడుకలో ఈ ఘటన […]
దేశ జనాభాలో కేవలం ఒక శాతం మాత్రమే ఉన్న ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీ ఆరు శాతం పన్నులు చెల్లిస్తోందని యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు రిచ్ మెక్కార్మిక్ ప్రశంసించారు.
అమెరికాలో విమాన సర్వీసులను తిరిగి పునరుద్దరించారు. పైలట్లకు భద్రతా సమాచారాన్ని పంపే కంప్యూటర్ సిస్టమ్ విచ్ఛిన్నమై అమెరికా అంతటా విమాన సర్వీసులు నిలిచిపోయిన విషయం తెలిసిందే.
నందమూరి నటసింహ బాలకృష్ణ నటించిన తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. తెల్లవారుజాము నుంచే బెన్ఫిట్ షోలు వేయడంతో.. థియేటర్ల వద్ద అభిమానుల కోలాహాలం కనిపిస్తుంది.
ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) కంప్యూటర్ అంతరాయం కారణంగా యునైటెడ్ స్టేట్స్ అంతటా విమానాలు నిరవధికంగా నిలిపివేయబడ్డాయి, ఫిలడెల్ఫియా, టంపా మరియు హోనోలులు, ఆర్లింగ్టన్, వర్జీనియాలోని రోనాల్డ్ రీగన్ వాషింగ్టన్ విమానాశ్రయాల్లో విమానాలు నిలిచిపోయాయి.
ర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన "ఆర్ఆర్ఆర్" ని భారతీయ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో… బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ భామ ఒలివియా హీరోయిన్లుగా నటించారు.
ఎయిరిండియా ఫ్లైట్‌లోని ఫస్ట్‌క్లాస్ ప్రయాణికుడు మరో కో-ఫ్లైయర్‌పై మూత్ర విసర్జన చేసిన ఘటన గత కొద్ది రోజులుగా వార్తల్లో నిలుస్తోంది
అమెరికా ప్రభుత్వం ఉపాధి ఆధారిత వీసాల కోసం రుసుములను పెంచాలని ప్రతిపాదించింది, అదే సమయంలో యూఎస్ పౌరులుగా మారడానికి దరఖాస్తు చేసుకునే వ్యక్తుల ధరలను స్థిరంగా ఉంచింది.
తెలుగుదేశం పార్టీ ఎన్నారై విభాగానికి చెందిన కేసీ చేకూరి డల్లాస్ లో అరెస్ట్ అయ్యారు.
అమెరికా శీతాకాలపు మంచు తుఫాన్ తో వణికిపోతోంది.దేశవ్యాప్తంగా కురుస్తున్న విపరీతమైన మంచు, ఎముకలు కొరికే చలితో కోట్లాది మంది అల్లాడిపోతున్నారు.