Published On:

Heinrich Klaasen: అంతర్జాతీయ క్రికెట్‌కు మరో క్రికెటర్ హెన్రిచ్ క్లాసెన్ రిటైర్మెంట్

Heinrich Klaasen: అంతర్జాతీయ క్రికెట్‌కు మరో క్రికెటర్ హెన్రిచ్ క్లాసెన్ రిటైర్మెంట్

South Africa Star Player Heinrich Klaasen Announced Retirement From International Cricket: దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్, విధ్వంసకర బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 33 ఏళ్ల వయసు ఉన్న క్లాసెన్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఎమోషనల్ పోస్టు షేర్ చేశారు. దక్షిణాఫ్రికా తరఫున 60 వన్డేలు, 58 టీ20, 4 టెస్టులు ఆడాడు. మొత్తం 4 వన్డే సెంచరీలతో సహా అన్ని ఫార్మాట్లలో కలిసి 3245 పరుగులు చేశారు.