IPL 2025 : లఖ్‌నవూ లక్ష్యం 191

IPL 2025 : లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరుతున్న మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఇన్సింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో హైదరాబాద్ సన్‌రైజర్స్ 9 వికెట్లు నష్టానికి 190 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ 47 పరుగులు చేసి అదరగొట్టాడు. అనికిత్ వర్మ 36, నితీశ్ కుమార్ రెడ్డి 32 పరుగులు చేశారు. లఖ్‌నవూ బౌలర్లలో శార్దూల్ 4, అవేశ్ ఖాన్, దిగ్వేష్, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్ తలో వికెట్ తీశారు.