Home / క్రీడలు
GT Vs MI: ఐపీఎల్ సీజన్ 2025 లో భాగంగా నేడు మరో ఆసక్తికర పోరు జరగనుంది. ఎలిమినేటర్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ముల్లాన్ పూర్ లో రాత్రి 7.30 నుంచి మ్యాచ్ ఆరంభం కానుంది. ఎలిమినేటర్ లో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2 లో పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది. ఓడిన టీమ్ లీగ్ నుంచి నిష్క్రమిస్తుంది. దీంతో ఇరు జట్లు మధ్య రసవత్తర పోరు జరిగే అవకాశం ఉంది. […]
Qualifier 1 : ipl 2025 : PBKS vs RCB: పంజాబ్ నిర్థేశించిన 101లక్ష్యాన్ని బెంగళూరు సునాయాసంగా గెలిచింది. రెండు వికెట్ల నష్టానికి 106పరుగులు చేసి విజయఢంకా మోగించింది. ఓపెనర్లు సాల్ట్ 27 బంతుల్లో 56 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కోహ్లీ 12 బంతులకు 12 పరుగులు చేసి వెనుదిరిగాడు. మయాంక్ అగర్వాల్ 13బంతుల్లో 19పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రజత్ పాటిదార్ 8బంతుల్లో 15పరుగులు చేయగా విజయం లభించింది. మొదటి […]
PBKS vs RCB: బెంగళూరు బౌలర్లు నిప్పులు చెరిగారు. వీరి ధాటికి పంజాబ్ బ్యాటింగ్ లైనపై పేకమేడలా కూలిపోయింది. యష్ దయాల్, భువనేశ్వర్, ఓపెనర్లను పడగొట్టగా… హజల్ వుడ్, సుయాంష్ మిడిల్ ఆర్డర్ ను కుప్పకూల్చారు. వంద పరుగులే కష్టమనుకున్న దశలో ఆమ్ రాజీ 12 బంతులకు 18పరుగులు చేశాడు. 14.1 ఓవర్లలో 101పరుగులు చేసిన పంజాబ్ టీం ఆల్ అవుట్ అయింది. యష్ దయాల్ వేసిన మొదటి ఓవర్ రెండో బంతికి ఆర్యను […]
IPL 2025 సీజన్ తుది దశకు చేరింది. నేడు పంజాబ్ తో బెంగళూరు ఢీకొననుంది. చంఢీగడ్ లోని ముల్లాన్ పుర్ వేదికగా మ్యాచ్ జరుగనుంది. టాస్ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్ ను ఎంచుకుంది. దీంతో పంజాబ్ టీం బ్యాటింగ్ కు కాసేపట్లో దిగనుంది. బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ టాస్ గెలిచి బౌలింగ్ ను ఎంచుకున్నాడు. బెంగళూరు జట్టు.. విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్ ( కెప్టెన్) ఫిల్ సాల్ట్, లివింగ్ స్టన్, జితేష్ […]
BCCI : స్వదేశంలో టీమ్ఇండియా మహిళల జట్టుకు, ఆస్ట్రేలియా వుమెన్స్ జట్టుతో సెప్టెంబర్‌లో 3 వన్డేలు జరగనున్నాయి. షెడ్యూలును బీసీసీఐ విడుదల చేసింది. సెప్టెంబర్ 14వ తేదీన ప్రారంభమయ్యే సిరీస్ చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనుంది. ఈ ఏడాది చివర్లలో మహిళల వన్డే ప్రపంచ కప్ జరగనున్నది. దాని కోసమే రెండు జట్ల సన్నాహాల్లో భాగంగా సిరీస్ నిర్వహించనున్నారు. మ్యాచ్‌లన్నీ చెన్నైలో మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. వన్డే సిరీస్ షెడ్యూలు.. మొదటి వన్డే […]
Cricket match between Bangladesh and South Africa Emerging Teams : బంగ్లా, సౌతాఫ్రికా ఎమర్జింగ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ క్రమంలో రెండు జట్ల ఆటగాళ్లు గొడవ పడ్డారు. ఢాకాలో ఇరుజట్ల మధ్య నాలుగు రోజుల మ్యాచ్ జరుగుతున్న సమయంలో గ్రౌండ్‌లోనే ఇద్దరు ఆటగాళ్లు గొడవకు దిగారు. బంగ్లాదేశ్ బ్యాటర్ రిపన్ మోండల్‌పై సౌతాఫ్రికా పేస్ బౌలర్ షిపో నులి చేయిచేసుకున్నాడు. పిచ్‌పై వాగ్వాదానికి దిగారు. బంగ్లాదేశ్ బ్యాటర్‌కు దక్షిణాఫ్రికా బౌలర్ పంచ్ […]
Qualifier-1: ఐపీఎల్ సీజన్ తుది అంకానికి చేరుకుంది. పదేళ్ల తర్వాత ప్లే ఆఫ్స్ కు చేరిన పంజాబ్ కు బెంగళూరు రూపంలో కీలక సవాల్ ఎదురుకానుంది. కాగా లీగ్ దశలో పంజాబ్, బెంగళూరు సమవుజ్జీలుగా కనిపిస్తున్న వేళ.. ఇవాళ జరిగే క్వాలిఫయర్-1 మ్యాచ్ కు రెడీ అయ్యాయి. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు చేరుకోనుండగా.. ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 మ్యాచ్ లో పోరాడనుంది. కాగా నేటి మ్యాచ్ లో ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య, […]
Rishabh Pant’s Interesting Comments on England Test series: భారత జట్టు త్వరలో ఇంగ్లండ్ వెళ్లనుంది. ఈ నేపథ్యంలో తాను కొన్నిరోజులు క్రికెట్ గురించి ఆలోచించడం మానేస్తానని రిషభ్ పంత్ అంటున్నాడు. చిన్న విరామం తర్వాత తిరిగి ఇంగ్లండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం సన్నద్ధమవుతానని వివరిస్తున్నాడు. ఇంగ్లండ్ టూర్ నేపథ్యంలో ఇటీవల టీంమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్‌గా రిషభ్ పంత్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఐపీఎల్ […]
RCB Won the Match against LSG in IPL 2025 Last League Match: లీగ్ దశ పూర్తయింది. లక్నోపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి లక్నోనే బ్యాటింగ్ కు ఆహ్వానించింది. పంత్ టీం నిర్ణిత 20 ఓవర్లలో 227పరుగులు చేసింది. రిషభ్ పంత్ 61 బంతుల్లో 118 పరుగులు చేశాడు. లక్నో ఓపెనర్లలో మిచెల్ 37 బంతుల్లో 67 పరుగులు, మ్యాథ్యూ 12 బంతుల్లో 14పరుగులకే పెవిలియన్ […]
Vigilance Inquiry on HCA: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై విజిలెన్స్ ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి పంపింది. ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో విచారణ జరిపిన విజిలెన్స్.. HCA సెక్రటరీ SRH ఫ్రాంచైజ్‌పై ఒత్తిడి తీసుకొచ్చినట్లు నిర్ధారించారు. హెచ్‌సీఏపై చర్యలకు విజిలెన్స్ సిఫారసు చేసింది. టికెట్ల కోసం SRH యజమాన్యాన్ని ఇబ్బందులకు గురిచేసినట్లు విచారణలో నిర్ధారణ అయింది. SRH యాజమాన్యం పది శాతం టికెట్లను ఫ్రీగా ఇస్తున్నా.. మరో 10 శాతం టికెట్లు కావాలని యాజమాన్యంపై సెక్రటరీ […]