Home / క్రీడలు
చివరి బాల్ వరకు పంజాబ్ కింగ్స్ తో ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో 13 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఓటమి చవి చూసింది.
ఐపీఎల్ 2023 లో భాగంగా వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 201 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో పంజాబ్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Gujarat Titans: లక్నో ఓటమికి ప్రధానంగా రాహులే కారణమని సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్ లో రాహుల్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. కానీ అదే మ్యాచ్ ఓటమికి కారణమైంది.
MI vs PBKS: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది.
GT vs LSG: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా లక్నో వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతోంది. టాస్ గెలిచిన గుజరాత్ బ్యాటింగ్ ఎంచుకుంది.
Mumbai Indians: ఈ ఐపీఎల్ సీజన్ లో ముంబయి వరుసగా రెండు మ్యాచుల్లో ఓటమిపాలైంది. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచులు గెలిచి గట్టి కమ్ బ్యాక్ ఇచ్చింది.
ఐపీఎల్ 2023 లో భాగంగా చెన్నై లోని చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. సన్‌రైజర్స్ ఇచ్చిన 135 పరుగుల టార్గెట్ ని చెన్నై మూడు వికెట్లు కోల్పోయి 18.4 ఓవర్లలోనే సునాయాసంగా చేధించింది. చెన్నై బ్యాటర్లలో ఓపెనర్ డేవాన్ కాన్వే
CSK vs SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతోంది.టాస్ గెలిచిన చెన్నై జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది.
David Warner: ఐపీఎల్ లో డేవిడ్ వార్నర్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు రోహిత్ శర్మ పేరు మీదున్న రికార్డును వార్నర్ అధిగమించాడు.
భారత్ లో యాపిల్ తొలి రిటైల్ స్టోర్స్ ప్రారంభించేందుకు ఆయన భారత్ పర్యటకు వచ్చిన విషయం తెలిసిందే.