Home / క్రీడలు
తిలక్ వర్మ.. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న ఈ హైదరాబాదీ ప్లేయర్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనదైన ప్రతిభ కనబరుస్తూ రోహిత్ సేనకు కొండంత అండగా నిలుస్తున్నాడు ఈ యంగ్ బ్యాట్స్ మెన్. ముంబై ఇండియన్స్ ను ఆడిన నాటి మేటి సేవియర్ అంబటిరాయుడు లాగానే తిలక్ వర్మ అంబానీ జట్టుకు ప్రస్తుతం
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుపై చెన్నై సూపర్ కింగ్స్ సంచలన విజయాన్ని సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో ఓటమి అంచుల వరకూ వెళ్లిన చెన్నై.. చివర్లో అనూహ్య రీతిలో మళ్ళీ పుంజుకొని సూపర్ విక్టరీ సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ లో 8 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది సీఎస్కే టీమ్.
ఐపీఎల్ సీజన్ 16 లో మరో ఆసక్తికర పోరు జరుగనుంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో
ఐపీఎల్ సీజన్ 16 లో మరో ఆసక్తికర పోరు జరుగనుంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో చెన్నై సూపర్ కింగ్స్ ఢీ కొట్టనుంది.
GT vs RR: వరుస విజయాలతో రాజస్థాన్ దూసుకుపోతుంది. ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగింట విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి వెళ్లింది. గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ విజయం సాధించింది.
MI vs KKR: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ముంబయి వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ ఘన విజయం సాధించింది. ఈ సీజన్ లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఇషాన్ ధనాదన్ మెరుపులతో అలవోక విజయాన్ని నమోదు చేసింది.
Delhi Capitals: దిల్లీ వరుసగా ఐదు మ్యాచుల్లో ఓటమిపాలైంది. గెలిచే అవకాశాలు ఉన్న.. ఆ జట్టు గెలవలేకపోతుంది. దీంతో పెద్ద ఎత్తున ఆ జట్టుపై విమర్శలు వస్తున్నాయి. మరి ఆ జట్టు వైఫల్యాలకు కారణాలు ఏంటి.
GT Vs RR: ఇండియన్ ప్రీమియర్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్ , రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో రాజస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
SEHWAG: దిల్లీ వరుసగా ఐదు మ్యాచుల్లో ఓటమిపాలైంది. గెలిచే అవకాశాలు ఉన్న.. ఆ జట్టు గెలవలేకపోతుంది. దీంతో పెద్ద ఎత్తున ఆ జట్టుపై విమర్శలు వస్తున్నాయి.
ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ అర్జున్ ను 2021 లోనే బేసే ఫ్రైస్ కు కొనుగోలు చేసింది. అయితే, అప్పటి నుంచి తుది జట్టులో అవకాశం రాలేదు.