Home / SRH VS LSG
Sunrisers Hyderabad vs Lucknow Super Giants in IPL 2025: ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్ తొలి విజయం నమోదు చేసింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో లక్నో జట్టు 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 190 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లలో హెడ్(47) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. చివరిలో అనికేత్ వర్మ(36) […]
IPL 2025 : లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరుతున్న మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ ఇన్సింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో హైదరాబాద్ సన్‌రైజర్స్ 9 వికెట్లు నష్టానికి 190 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ 47 పరుగులు చేసి అదరగొట్టాడు. అనికిత్ వర్మ 36, నితీశ్ కుమార్ రెడ్డి 32 పరుగులు చేశారు. లఖ్‌నవూ బౌలర్లలో శార్దూల్ 4, అవేశ్ ఖాన్, దిగ్వేష్, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్ తలో వికెట్ తీశారు.
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ తొలి పోరులో సన్‌రైజర్స్ మరో విజయంపై కన్నేసింది. తొలి మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ సెంచరీతో అదరగొట్టాడు. రాజస్థాన్ రాయల్స్‌కు చెక్ పెట్టిన కెప్టెన్ కమిన్స్ సేన మరోసారి పరుగుల విందుతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది. మరికొద్ది కాసేపట్లో హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా లక్నోసూపర్ జెయింట్స్‌తో ఆరెంజ్ ఆర్మీ తలపడుతోంది. టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఎస్ఆర్హెచ్ జట్టు : […]
Sunrisers Hyderabad vs Lucknow Super Giants Match in IPL 2025: ఐపీఎల్ 2025లో నేడు కీలక మ్యాచ్ జరగనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో లక్నో సూపర్ జెయింట్స్ ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ ఉప్పల్ వేదికగా రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మైదానం బ్యాటింగ్ పిచ్ కావడంతో ఇరుజట్ల మధ్య పరుగుల వరద పారనుంది. ఇప్పటికే భీకరమైన ఫామ్‌లో ఉన్న హైదరాబాద్ బ్యాటర్లు మరోసారి రికార్డు స్కోరు చేసే అవకాశం ఉంది. అలాగే లక్నో […]