Home / ఐపిఎల్
MI vs LSG: ఐపీఎల్ తుది అంకానికి చేరుకుంటుంది. తొలి క్వాలిఫయర్ లో చెన్నై విజయం సాధించగా.. క్వాలిఫయర్ 2 కి మరోసారి చెపాక్ స్టేడియం వేదికైంది.
Hardik Pandya: బౌలింగ్‌లో విషయంలో మేం కాస్త అదుపు తప్పాం. మా వద్ద అద్భుతమైన బౌలింగ్ విధానం ఉంది. అయిన కూడా కొన్ని అదనంగా పరుగులు సమర్పించుకున్నాం అని తెలిపాడు.
ఐపీఎల్ 2023 లో సీజన్ లో తొలి ఫైనలిస్ట్ గా చెన్నై సూపర్ కింగ్స్ అవతరించిన విషచం తెలిసిందే. చెపాక్ స్టేడియంలో మొదటి క్వాలిఫయర్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తో చెన్నై తలపడింది. ఈ మ్యాచ్ లో 15 పరుగుల తేడాతో అద్భుతమైన విజయం సాధించి ఫైనల్ కు దూసుకెళ్లింది.
ఐపీఎల్ 2023 ముగియడానికి మరో మూడు మ్యాచ్ ల దూరం లోకి వచ్చేసింది. కాగా ఈ మేరకు చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా మంగళవారం రాత్రి జరిగిన క్వాలిఫయర్ -1 మ్యాచ్‌లో చెన్నై, గుజరాత్ టీమ్ లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో గుజరాత్ జట్టుని మట్టి కరిపించి చెన్నై 15 పరుగుల తేడాతో విజయం సాధించింది.
CSK vs GT: ఐపీఎల్ 2023 ప్లే ఆఫ్స్‌లో భాగంగా చెన్నైలోని చెపాక్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతోంది.
ఐపీఎల్ 2023 సీజన్ లో విరాట్ కోహ్లీ మంచి ప్రదర్శన కనబర్చాడు. చివరి లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ పై 61 బంతుల్లో 101 లో అజేయంగా నిలిచాడు. మొత్తంగా ఈ సీజన్లో 14 మ్యాచ్‌ల్లో 53.25 సగటుతో 639 పరుగులు సాధించాడు. ఇందులో 2 సెంచరీలు, 6 హాఫ్ శతకాలున్నాయి.
GT vs CSK: ఐపీఎల్ లో లీగ్ స్టేజ్ ముగిసింది. ఇక మరో అంకానికి నేడు తెర పడనుంది. గుజరాత్ టైటాన్స్ తో, చెన్నై సూపర్ కింగ్స్ తొలి క్వాలిఫయర్ లో తలపడనుంది.
ఐపీఎల్ 2023 సీజన్ చివరికి వచ్చేసింది. ఇప్పటికే లీగ్ దశలో మ్యాచ్‌లు అన్నీ పూర్తి అయ్యి.. ప్లే ఆఫ్స్ మ్యాచ్ లు నేటి నుంచి జరగనున్నాయి. పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్లు.. వరుసగా టాప్ 4 లో ఉన్నాయి. కాగా పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచిన
Naveen ul haq: గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో విరాట్ సెంచరీ సాధించినా.. మ్యాచ్ ను గెలిపించలేకపోయాడు.
RCB vs GT: ఈ సీజన్ లో మరోసారి బెంగళూరు ఆశలు అడియాశలయ్యాయి. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో.. ఆ జట్టుకు నిరాశ తప్పలేదు.