Home / ఐపిఎల్
GT vs CSK Final: ఐపీఎల్ చివరి అంకానికి తెరలేవనుంది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది.
IPL Final: ఐపీఎల్ చివరి అంకానికి తెరలేవనుంది. రేపు జరిగే ఫైనల్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 తుది సమరానికి చేరుకుంది. ఆదివారం (మే 28) న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. టైటిల్ పోరులో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తలపడనున్నాయి.
ఐపీఎల్ 2023 సీజన్లో ఫైనల్ కి ఒక్క అడుగు దూరంలో ఉన్న క్వాలిఫయర్ 2 మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో గుజరాత్ బ్యాట్స్ మెన్ , ఓపెనర్ శుభమన్ గిల్ శతక్కొట్టడంతో నిర్ణీత ఓవర్లలో 233 పరుగుల భారీస్కోర్ ని నమోదు చేసింది.
GT vs MI: ఐపీఎల్ 2023లో భాగంగా క్వాలిఫయర్ 2లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడుతోంది.
GT vs MI: ఇక క్వాలిఫియర్-1లో సీఎస్కే చేతిలో ఓటమి చవిచూసిన గుజరాత్.. ఎలాగైనా క్వాలిఫియర్-2లో విజయం సాధించి రెండో సారి ఫైనల్లో అడుగుపెట్టాలని భావిస్తోంది.
ఐపీఎల్ 2023లో మరో రసవత్తర మ్యాచ్ కు రంగం సిద్దమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా క్వాలిఫయర్-2 మ్యాచ్ జరగనుంది. క్వాలిఫయర్-1లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమి పాలైన గుజరాత్.. ఎలిమినేటర్ మ్యాచ్ లో లక్నోని చిత్తు చేసిన ముంబై ఈ మ్యాచ్ లో తలపడనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్
Akash Madhwal: చాలామంది చిన్ననాటి నుంచే.. క్రికెటర్ కావాలని కోరుకుంటారు. దానికి తగినట్లుగానే కెరీర్‌గా స్వీకరిస్తారు. కానీ అకాశ్ మధ్వాల్ తొలుత ఇంజినీరింగ్ పూర్తి చేసి.. ఉద్యోగంలో స్ధిరపడ్డాడు.
ఐపీఎల్ 2023లో భాగంగా కప్ కొట్టడానికి మరో రెండు మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే చెన్నై ఫైనల్ కి చేరుకోగా.. ఎలిమినేటర్ మ్యాచ్ లో చెన్నై లోని చెపాక్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడింది. క్వాలిఫయర్-2 బెర్తు కోసం జరిగిన ఈ పోరులో లక్నో జట్టుపై ముంబై టీమ్ 81 పరుగుల తేడాతో
MI vs LSG: ఐపీఎల్లో కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్, లక్నో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన ముంబయి బ్యాటింగ్ ఎంచుకుంది.