Home / ఐపిఎల్
GT Vs MI: ఐపీఎల్ సీజన్ 2025 లో భాగంగా నేడు మరో ఆసక్తికర పోరు జరగనుంది. ఎలిమినేటర్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. ముల్లాన్ పూర్ లో రాత్రి 7.30 నుంచి మ్యాచ్ ఆరంభం కానుంది. ఎలిమినేటర్ లో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2 లో పంజాబ్ కింగ్స్ తో తలపడనుంది. ఓడిన టీమ్ లీగ్ నుంచి నిష్క్రమిస్తుంది. దీంతో ఇరు జట్లు మధ్య రసవత్తర పోరు జరిగే అవకాశం ఉంది. […]
PBKS vs RCB: బెంగళూరు బౌలర్లు నిప్పులు చెరిగారు. వీరి ధాటికి పంజాబ్ బ్యాటింగ్ లైనపై పేకమేడలా కూలిపోయింది. యష్ దయాల్, భువనేశ్వర్, ఓపెనర్లను పడగొట్టగా… హజల్ వుడ్, సుయాంష్ మిడిల్ ఆర్డర్ ను కుప్పకూల్చారు. వంద పరుగులే కష్టమనుకున్న దశలో ఆమ్ రాజీ 12 బంతులకు 18పరుగులు చేశాడు. 14.1 ఓవర్లలో 101పరుగులు చేసిన పంజాబ్ టీం ఆల్ అవుట్ అయింది. యష్ దయాల్ వేసిన మొదటి ఓవర్ రెండో బంతికి ఆర్యను […]
IPL 2025 సీజన్ తుది దశకు చేరింది. నేడు పంజాబ్ తో బెంగళూరు ఢీకొననుంది. చంఢీగడ్ లోని ముల్లాన్ పుర్ వేదికగా మ్యాచ్ జరుగనుంది. టాస్ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్ ను ఎంచుకుంది. దీంతో పంజాబ్ టీం బ్యాటింగ్ కు కాసేపట్లో దిగనుంది. బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ టాస్ గెలిచి బౌలింగ్ ను ఎంచుకున్నాడు. బెంగళూరు జట్టు.. విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్ ( కెప్టెన్) ఫిల్ సాల్ట్, లివింగ్ స్టన్, జితేష్ […]
Qualifier-1: ఐపీఎల్ సీజన్ తుది అంకానికి చేరుకుంది. పదేళ్ల తర్వాత ప్లే ఆఫ్స్ కు చేరిన పంజాబ్ కు బెంగళూరు రూపంలో కీలక సవాల్ ఎదురుకానుంది. కాగా లీగ్ దశలో పంజాబ్, బెంగళూరు సమవుజ్జీలుగా కనిపిస్తున్న వేళ.. ఇవాళ జరిగే క్వాలిఫయర్-1 మ్యాచ్ కు రెడీ అయ్యాయి. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు చేరుకోనుండగా.. ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 మ్యాచ్ లో పోరాడనుంది. కాగా నేటి మ్యాచ్ లో ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య, […]
RCB Won the Match against LSG in IPL 2025 Last League Match: లీగ్ దశ పూర్తయింది. లక్నోపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి లక్నోనే బ్యాటింగ్ కు ఆహ్వానించింది. పంత్ టీం నిర్ణిత 20 ఓవర్లలో 227పరుగులు చేసింది. రిషభ్ పంత్ 61 బంతుల్లో 118 పరుగులు చేశాడు. లక్నో ఓపెనర్లలో మిచెల్ 37 బంతుల్లో 67 పరుగులు, మ్యాథ్యూ 12 బంతుల్లో 14పరుగులకే పెవిలియన్ […]
Vigilance Inquiry on HCA: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై విజిలెన్స్ ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి పంపింది. ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో విచారణ జరిపిన విజిలెన్స్.. HCA సెక్రటరీ SRH ఫ్రాంచైజ్పై ఒత్తిడి తీసుకొచ్చినట్లు నిర్ధారించారు. హెచ్సీఏపై చర్యలకు విజిలెన్స్ సిఫారసు చేసింది. టికెట్ల కోసం SRH యజమాన్యాన్ని ఇబ్బందులకు గురిచేసినట్లు విచారణలో నిర్ధారణ అయింది. SRH యాజమాన్యం పది శాతం టికెట్లను ఫ్రీగా ఇస్తున్నా.. మరో 10 శాతం టికెట్లు కావాలని యాజమాన్యంపై సెక్రటరీ […]
BCCI Felicitates Operation Sindoor Team on IPL 2025 Final Match: ఐపీఎల్ 18వ సీజన్ తుదిదశకు చేరుకుంది. వారంరోజుల్లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈసారి తుది పోరు మరింత ప్రత్యేకంగా మారనుంది. బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఆపరేషన్ సిందూర్’ను విజయవంతం చేసిన భారత్ సాయుధ దళాలను ఫైనల్ మ్యాచ్ సందర్భంగా సత్కరించనుంది. ఈ మేరకు సాయుధ దళాలకు ఆహ్వానాలు పంపించినట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో […]
LSG Vs RCB Updates: ఐపీఎల్ సీజన్ 2025 లో భాగంగా నేడు లక్నో సూపర్ జైంట్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మధ్య కీలక పోరు జరగనుంది. ఈ సీజన్ లో చివరి ఆఖరి లీగ్ మ్యాచ్ నేడు జరగనుంది. నేడు జరిగే మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. క్వాలిఫయర్-1 బెర్త్ దక్కాలంటే నేటి మ్యాచ్ లో లక్నోపై బెంగళూరు గెలుపు తప్పనిసరిగా మారింది. ప్రస్తుతం 8 విజయాయాలు సాధించి ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు […]
Punjab beats Mumbai with 7 Wickets: ఐపీఎల్ సీజన్ 2025లో భాగంగా పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఆసక్తికర పోరు జరిగింది. నిన్న జరిగిన పోరులో పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి క్వాలిఫయర్-1 కు దూసుకెళ్లింది. తొలుత బౌలింగ్ చేసిన పంజాబ్ జట్టు.. తర్వాత బ్యాటింగ్ లోనూ రాణించింది. జోస్ ఇంగ్లిస్ 42 బంతుల్లో 73 పరుగులతో రాణించగా.. యువ ఓపెనర్ ప్రియాంష్ ఆర్య 35 బంతుల్లో 62 సహకారంతో […]
PKBS Target is 185 against MI: 2025ఐపీఎల్ సీజన్ చివరికొచ్చింది. మొత్తం 74 మ్యాచులకు ఈరోజు 69వ మ్యాచ్ జరుగుతోంది. ఇందులో పంజాబ్ తో ముంబై తలపడుతుంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ బంతులతో నిప్పులు కురిపించింది. దీంతో నిర్ణిత 20 ఓవర్లకు గాను ముంబై 184 పరుగులు చేసింది. దుకుడుగా ఓపెనింగ్ చేసిన ముంబై ఓపెనర్లు తొందరగానే పెవిలియన్ చేరారు. రోహిత్ శర్మ 21 బంతుల్లో 24 పరుగులు, ర్యాన్ 20 బంతుల్లో […]