Last Updated:

India vs Zimbabwe: తొలి వన్డేలో భారత్ ఘన విజయం

జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ముందుగా బౌలర్లు సమిష్టిగా రాణించగా ఆ తరువాత బ్యాట్స్ మెన్స్ సత్తా చాటారు. దీంతో తొలి వన్డేలో 10 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించి, మూడు వన్డేల సిరీస్ లో 1-0తో ముందంజలో నిలిచింది.

India vs Zimbabwe: జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ముందుగా బౌలర్లు సమిష్టిగా రాణించగా ఆ తరువాత బ్యాట్స్ మెన్స్ సత్తా చాటారు. దీంతో తొలి వన్డేలో 10 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించి, మూడు వన్డేల సిరీస్ లో 1-0తో ముందంజలో నిలిచింది.

హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరిగిన తొలి వన్డేలో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్‌కు బౌలర్లు శుభారంభం ఇచ్చారు. వరుసగా వికెట్లు తీస్తూ జింబాబ్వే బ్యాట్స్ మెన్స్ ను హడలెత్తించారు. భారత బౌలర్ల దాటికి 66 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే, కెప్టెన్ రెజిస్ చకబ్వా 35, రిచర్డ్ ఎన్గరవా 34, బ్రాడ్ ఇవాన్స్ 33 పరుగులతో ఓ మోస్తరు ప్రదర్శన కనబర్చడంతో 40.3 ఓవర్లలో 189 పరుగులకు జింబాబ్వే ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో దీపక్ చహర్, ప్రసిద్ధ్ కృష్ణ, అక్షర్ పటేల్‌కు తలో 3 వికెట్లు దక్కాయి

190 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు చుక్కలు చూపించారు. ఒక్క వికెట్ కూడా పడనీయకుండ 30.5 ఓవర్లలోనే మ్యాచ్ ను ముగించారు. దావన్ 81 పరుగులు చేయగా, శుభ్‌మన్ గిల్ 82 పరగులతో సత్తా చాటారు. కీలక వికెట్లు పడగొట్టిన దీపక్ చాహర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో రేపు రెండో వన్డే జరగనుంది. తొలి వన్డేలో భారత్ ఘన విజయం

జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ముందుగా బౌలర్లు సమిష్టిగా రాణించగా ఆ తరువాత బ్యాట్స్ మెన్స్ సత్తా చాటారు. దీంతో తొలి వన్డేలో 10 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించి, మూడు వన్డేల సిరీస్ లో 1-0తో ముందంజలో నిలిచింది.

హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరిగిన తొలి వన్డేలో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్‌కు బౌలర్లు శుభారంభం ఇచ్చారు. వరుసగా వికెట్లు తీస్తూ జింబాబ్వే బ్యాట్స్ మెన్స్ ను హడలెత్తించారు. భారత బౌలర్ల దాటికి 66 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే, కెప్టెన్ రెజిస్ చకబ్వా 35, రిచర్డ్ ఎన్గరవా 34, బ్రాడ్ ఇవాన్స్ 33 పరుగులతో ఓ మోస్తరు ప్రదర్శన కనబర్చడంతో 40.3 ఓవర్లలో 189 పరుగులకు జింబాబ్వే ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో దీపక్ చహర్, ప్రసిద్ధ్ కృష్ణ, అక్షర్ పటేల్‌కు తలో 3 వికెట్లు దక్కాయి

190 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు చుక్కలు చూపించారు. ఒక్క వికెట్ కూడా పడనీయకుండ 30.5 ఓవర్లలోనే మ్యాచ్ ను ముగించారు. దావన్ 81 పరుగులు చేయగా, శుభ్‌మన్ గిల్ 82 పరగులతో సత్తా చాటారు. కీలక వికెట్లు పడగొట్టిన దీపక్ చాహర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో రేపు రెండో వన్డే జరగనుంది.

ఇవి కూడా చదవండి: