Home / Sports News
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా బంగ్లాదేశ్‌కు టీమిండియాకు మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా పేసర్ మొహమ్మద్ షమీ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన షమీ వన్డేల్లో 200 వికెట్ల తీసి రికార్డు ఎక్కాడు. బంతుల పరంగా అత్యంత వేగంగా వన్డేల్లో 200 వికెట్లు తీసిన బౌలర్‌గా షమీ రికార్డు నెలకొల్పాడు. 5126 బంతుల్లో షమీ ఈ రికార్డును సాధించాడు. అంతుకు […]
Chahal Paying Rs 60 Crore Alimony to Dhanashree: టీమిండియా ఆటగాడు యుజ్వేంద్ర చాహలు వ్యక్తిగత విషయానికి సంబంధించిన రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. చాహల్ అతడి భార్య ధనశ్రీ వర్మ విడాకులు తీసుకోబోతున్నారని, పరస్పర అంగీకారంతో విడిపోవడానికి సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వీరిద్దరు దూరంగా ఉంటున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలపై ఇంతవరకు యుజ్వేంద్ర కానీ, ధనశ్రీ కానీ స్పందించలేదు. కానీ వీరు తీరు చూస్తుంటే మాత్రం విడాకుల వార్తలు నిజమే అన్నట్టు […]
Rashid Khan breaks Dwayne Bravo’s record: టీ20 చరిత్రలో అరుదై న రికార్డు నమోదైంది. పొట్టి ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. మొత్తం ఇంటర్ నేషనల్, లీగ్‌లు కలిపి 460 మ్యాచ్‌లలో 633 వికెట్లు పడగొట్టి బ్రావో(631) పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టాడు. సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న ఎస్ఏ20 లీగ్‌లో ఎంఐ కేప్ టౌన్ తరఫున ఆడుతున్న రషీద్ ఖాన్.. పార్ల్ రాయల్స్‌పై 2 వికెట్లు తీయడంతో […]
Arjun Erigaisi Joins Elite 2800 ELO Club After Anand: యువ గ్రాండ్‌మాస్టర్, తెలంగాణకు చెందిన అర్జున్ ఇరిగేసి మరో అరుదైన ఘనత సాధించాడు. చెస్ చరిత్రలోనే దిగ్గజ గ్రాండ్ మాస్టర్‌గా గుర్తింపు పొందిన విశ్వనాథన్ ఆనంద్ పేరుపై ఉన్న ఓ రేర్ రీకార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. దేశ చెస్ చరిత్రలోనే విశ్వనాథ్ ఆనంద్ తర్వాత మరెవ్వరికి సాధ్యాం కానీ 2800 ఎలో రేటింగ్‌ను ఈ యంగ్ మాస్టర్ సాధించి సంచలనం సృష్టించాడు. ఆదివారం […]
On This Day Rohit Sharma Hits 264 Runs: రోహిత్ శర్మ.. ఈ పేరు వినగానే అతడి బ్యాటింగ్ గురించే చెప్పుకుంటారు. గ్రౌండ్లోకి దిగాడంటే సిక్స్, ఫోర్లుతో విజృంభిస్తాడు. అతడి బ్యాటింగ్ అంటే వరల్డ్ చాంపియన్స్ కంగారులకు సైతం హడలే. అలా క్రికెట్లో ‘హిట్‌మ్యాన్’గా అరుదైన బిరుదును పొందాడు. అంతేకాదు తన పేరిట ఎన్నో రికార్టులను సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా వన్డే చరిత్రంలో సెంచరిలో బాది హిట్‌మ్యాన్‌గా నిలిచాడు. అంతేకాదు డబుల్ సెంచరి చేసి క్రికెట్ […]
ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ ప్రైజ్ మనీ పెరిగింది. ఈ ఏడాది వింబుల్డన్ లో 56.5 మిలియన్ డాలర్లు ( సుమారు రూ. 465 కోట్లు) ప్రైజ్ మనీగా ఇవ్వనున్నట్టు ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ బుధవారం ప్రకటించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ చెందిన ఆటగాడు తుషార్ దేశ్ పాండే త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలైన నభా గద్దం వార్ ను దేశ్ పాండే పెళ్లిచేసుకోబోతున్నాడు.
ఐపీఎల్ 2023 సీజన్ ప్రసార హక్కులను దక్కించుకున్న జియో సినిమా.. తాజాగా భారత్ - వెస్టిండీస్ మధ్య జరుగనున్న మ్యాచుల ప్రసారం హక్కులను దక్కించుకుంది. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన వయాకామ్ 18 వెల్లడించింది.
ఆస్ట్రేలియాతో జరుగతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ లో భాగంగా రెండో రోజు భారత బౌలర్లు పుంజుకున్నారు. ఓవర్ నైట్ స్కోరు 327/3 తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ మొదటి సెషన్ ముగిసే సమయానికి 422/7 తో కట్టడి చేయగలిగారు.
WTC Final 2023: ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో గద పట్టేదెవరు? అదేంటీ విజేత ఎవరో తేలడానికి ఇంకా నాలుగు రోజుల సమయం ఉంది కదా. అయితే ఫైనల్ ఎవరు గెలుస్తారో తెలుసుకునేందుకు ఆస్ట్రేలియా ప్లేయర్స్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ను ఆశ్రయించారు. మరి ఏఐ చెప్పిన సమాధానమేంటో ఆసీస్ ప్లేయర్లు వీడియో ద్వారా పంచుకున్నారు. ‘డబ్ల్యూటీసీ ఫైనల్ విజేత ఎవరనేది మేం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అడిగాం. ఏఐ ఇచ్చిన ఆన్సర్ చాలా […]