Home / sports
Gauff defeats Sabalenka to win French Open 2025: ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ మహిళా విజేతగా కోకో గాఫ్ నిలిచారు. ఫైనల్ మ్యాచ్‌లో బెలారస్‌కు చెందిన సబలెంకాపై 6-7, 6-2, 6-4 తేడాతో గెలిచి మట్టికోర్ట్ మహారాణిగా అవతరించారు. అమెరికా తరఫున సెరెనా విలియమ్స్ తర్వాత ఈ ఘనత సాధించిన ప్లేయర్‌గా ఆమె నిలిచారు. కాగా, గాఫ్ టైటిల్ సాధించడం ఇది రెండోసారి. అంతకుముందు 2023లో కోకో గాఫ్ యుఎస్ ఓపెన్ గెలిచిన సంగతి తెలిసిందే.
Virat Kohli Announced Retirement to Test Career: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సంచలన ప్రకటన చేశారు. టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. టీమిండియా తరఫున టెస్టులకు విరాట్ కోహ్లీ.. 14 ఏళ్ల పాటు ప్రాతినిధ్యం వహించాడు. టెస్ట్ కెరీర్లో 123 మ్యాచ్‌లు ఆడగా.. 9,230 పరుగులు చేశాడు. కాగా, ఇప్పటికే టీ20లకు విరాట్ రిటైర్మెంట్ ప్రకటించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విరాట్ […]
John Cena’s 17th WWE World Championship: డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ జాన్ సీనా చరిత్ర సృష్టించారు. అత్యధిక సార్లు వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిల్స్ నెగ్గాడు. ఈ మేరకు జాన్ సీనా 17 సార్లు వరల్డ్ ఛాంపియన్షిప్ టైలిట్స్ నెగ్గి ప్రోఫెషనల్ రెజ్లర్‌గా గుర్తింపు పొందాడు. అయితే అంతకుముందు ఈ ఘనత రిక్ ప్లేర్ పేరిట ఉండేది. ఆయన 16 టైటిల్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా, జరిగిన ‘రెసిల్ మేనియా 41’ ఈవెంట్లో […]
Rashid Khan breaks Dwayne Bravo’s record: టీ20 చరిత్రలో అరుదై న రికార్డు నమోదైంది. పొట్టి ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. మొత్తం ఇంటర్ నేషనల్, లీగ్‌లు కలిపి 460 మ్యాచ్‌లలో 633 వికెట్లు పడగొట్టి బ్రావో(631) పేరిట ఉన్న రికార్డును బద్దలుకొట్టాడు. సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న ఎస్ఏ20 లీగ్‌లో ఎంఐ కేప్ టౌన్ తరఫున ఆడుతున్న రషీద్ ఖాన్.. పార్ల్ రాయల్స్‌పై 2 వికెట్లు తీయడంతో […]
NTR-Team India:న్యూజిలాండ్ తో జరిగే మెుదటి వన్డేకు హైదరాబాద్ వచ్చిన భారత్ ప్లేయర్లు సందడి చేశారు. కాస్త సమయం దొరకడంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ టీమిండియా ప్లేయర్లను కలిశాడు. సోషల్ మీడియాలో దీనికి సంబధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. జూనియర్ ఎన్టీఆర్.. టీమిండియా ప్లేయర్లు సరదాగా సందడి చేశారు. దీంతో అటు ఎన్టీఆర్ అభిమానులు.. ఇటు క్రికెట్ అభిమానులు ఈ ఫోటోలను చూసి మురిసిపోతున్నారు. ఈ ఫోటోలను చూస్తూ.. ఎన్టీఆర్ క్రేజ్ ఇది […]
శ్రీలంకపై టీ20 సిరిస్ విజయంతో కొత్త ఏడాదిని ఘనంగా ప్రారంభించిన టీమిండియా వన్డే సిరీస్ కోసం సన్నాయద్ధమవుతోంది. జనవరి 10 నుంచి శ్రీలంకతోనే వన్డే సిరిస్ ఆడనుంది. కాగా, టీ20 సిరిస్ కు విశ్రాంతి తీసుకున్న సీనియర్లు.. వన్డేల్లో రీఎంట్రీ ఇవ్వనున్నారు.
శుక్రవారం, జరిగిన T20 వరల్డ్ కప్ సూపర్ 12 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నాలుగు పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించింది. అయినప్పటికీ ఆస్ట్రేలియా సెమీ ఫైనల్ చేరే విషయం ఇప్పుడు వారి చేతుల్లో లేదు.
మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ టీమిండియా ఓటమికి అసలు కారణం చెప్పాడు. 'పిచ్‌లో మాకు అనుకూలంగా లేదని మేము ముందే అర్దం అయింది
టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ T20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ లో వీరవిహారం చేయడంతో ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగుల్లో టాప్-10లోకి దూసుకొచ్చాడు.
సుప్రీంకోర్టు నియమించిన సూపర్వైజరీ కమిటీ సభ్యులు- అవినీతి నిరోధక బ్యూరో డైరెక్టర్ జనరల్ అంజనీ కుమార్, మాజీ అంతర్జాతీయ క్రికెటర్ వెంకటపతి రాజు మరియు వంకా ప్రతాప్ జింఖానా క్రికెట్ గ్రౌండ్‌ను పరిశీలించి, గ్రామీణ తెలంగాణలో క్రికెట్ ను పునరుద్ధరిస్తామని తెలిపారు.