Home / క్రికెట్
ఇంతకుముందు కపిల్ దేవ్ ఒక్కడే ఈ ఘనతను సాధించాడు. ప్రస్తుతం జడేజా ఆ ఫీట్ సాధించి.. ఇంటర్నేషనల్ క్రికెట్ లో 500 వికెట్లు సాధించిన రెండో ప్లేయర్ గా ఘనత సాధించాడు.
Ind Vs Aus 3rd Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫిలో భాగంగా జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా బ్యాటర్లు విఫలం అయ్యారు. ఆసీస్ స్పిన్ ధాటికి చేతులెత్తయడంతో.. 109 పరగులకే భారత్ మెుదటి ఇన్నింగ్స్ ముగిసింది. భారత్ బ్యాటర్లలో కోహ్లి మాత్రమే టాప్ స్కోరర్ గా నిలిచాడు.
తొలుత దూకుడుగా మ్యాచ్ ను ఆరంభించిన ఓపెనర్లు ఆసీస్ బౌలర్లపై అటాక్ చేశారు. వికెట్ నష్టపోకుండా 5 ఓవర్లు ఆడిన ఓపెనర్లు 25 పరుగులు చేశారు.
ముంబై క్రికెట్ అసోసియేషన్ ( ఎంసీఏ ) క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను అతని 50వ పుట్టినరోజు సందర్బంగా వాంఖడే స్టేడియంలో అతని విగ్రహంతో సత్కరించాలని నిర్ణయించింది.
New Zealand: తొలి టెస్టులో ఘన విజయం సాధించిన ఇంగ్లాండ్‌కు రెండో టెస్టులో కివీష్ షాకిచ్చింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో.. ఫాలోఆన్ ఎదుర్కొని మరీ ఒక్క పరుగు తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 258 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక.. 256 పరుగులకు ఆలౌటైంది.
స్పెయిన్ తో జరిగిన అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లో 10 పరుగులకే చాప చుట్టేసుంది. అందులో కూడా ఆరుగురు ప్లేయర్స్ డకౌట్ కాగా.. మిగిలిన వాళ్లు ఒక్క పరుగు కే పరిమితం అయ్యారు.
వెల్లింగ్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో ఫాలో ఆన్ ఆడుతూ పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును శతకంతో అసాధారణ పోరాటం చేశాడు.
Bumrah: గాయం కారణంగా.. కొద్ది రోజులుగా క్రికెట్ కు టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరంగా ఉంటున్నారు. వచ్చే నెలాఖరులో ప్రారంభమయ్యే ఐపీఎల్ ద్వారా క్రికెట్ లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇస్తాడని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారంలో మాత్రం ఎలాంటి వాస్తవం లేదని.. బీసీసీఐ, ఐపీఎల్ వర్గాలు తెలిపాయి.
Australia Womens: మహిళల క్రికెట్లో ఆస్ట్రేలియా తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. టీ20 మహిళల ప్రపంచ్ కప్ ని కంగారు జట్టు సొంతం చేసుకుంది. ఇప్పటికే ఏడు మహిళల టీ20 ప్రపంచకప్పుల్లో అయిదు తన ఖాతాలవేసుకున్న కంగారు జట్టు.. ఈ మెగా టోర్నీలో టైటిళ్ల సిక్సర్ కొట్టింది.
Virat Kohli: టీమిండియా జట్టుకు కెప్టెన్ గా ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు కోహ్లీ. ఓడిపోయే మ్యాచ్ లను సైతం ఒంటిచేత్తో గెలిపించి టీమిండియాకు మరపురాని విజయాలను అందించాడు. కానీ ఐసీసీ టైటిల్ సాధించడంలో కోహ్లీ ఇప్పటి వరకు విజయం సాధించలేకపోయాడు.