Home / క్రికెట్
Ind vs Aus 4th test: బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగో టెస్టులో ఆసీస్‌పై భారత్ పై చేయి సాధించింది. విరాట్ కోహ్లీ 186 పరుగులతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 571 పరుగులకు ఆలౌట్ అయింది.
Ind vs Aus 4th Test: నాలుగో టెస్టులో విరాట్ కోహ్లీ ఎట్టకేలకు సెంచరీ దాహాన్ని తీర్చుకున్నాడు. ఆసీస్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో.. నాలుగో రోజు శతకం బాదాడు.
Ind vs Aus 4th Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫిలో భాగంగా చివరి టెస్టులో భారత్ పట్టు బిగిస్తోంగి. మూడో రోజు ఆటలో గిల్ స్వదేశంలో తొలి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గిల్ కు తోడుగా కోహ్లీ అర్ధ సెంచరీతో రాణించాడు. దీంతో ఆట ముగిసే సమయానికి.. టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది.
ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాల్గో టెస్టు మ్యాచ్ మూడో రోజు ఆట కొనసాగుతోంది. భారత్ 36/0 ఓవర్ నైట్ స్కోర్ తో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 480 పరుగుల వద్ద ఆలౌట్ అయింది.
కొంతకాలంగా క్యాన్సర్ మహమ్మారి తో పోరాడుతున్న మారియా కమిన్స్ కన్నుమూశారు. ఆస్ట్రేలియా క్రికెట్ తరఫున పాట్ కమిన్స్ కు , అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో మొదటి రోజు ఆట ముగిసింది.
భారత్ , ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ప్రారంభమైన నాలుగో టెస్టు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
టీమిండియా స్టార్ పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వెన్ను నొప్పి కారణంగా ఆటకు దూరమైన విషయం తెలిసిందే. ఇటీవల వెన్నునొప్పికి శస్త్రచికిత్స కోసం బుమ్రా న్యూజిలాండ్ వెళ్లిన సంగతి తెలిసిందే.
Team India: హోలీ అంటేనే రంగులు, సరదాలు. అందరూ ఒక చోట చేరి పండగ. ప్రతి ఒక్కరూ ఈ రంగుల వేడుకను ఘనంగా జరుపుకుంటారు. ఒకరిపై ఒకరు పోటాపోటీగా రంగులు చల్లుకుంటా.. ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకుంటారు.