Home / క్రికెట్
ENGLAND: ఇంగ్లాండ్- న్యూజిలాండ్ జట్ల మధ్య ఓ అద్భుత ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ లో ఓలీ పోప్ సంచలన క్యాచ్ అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
Steve Smith: బోర్డర్ -గవాస్కర్ ట్రోఫిలో ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికి రెండు టెస్టుల్లో ఘోరంగా ఓడిన ఆ జట్టు.. మూడో టెస్టుకు ముందు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మూడో టెస్టుకు దూరమయ్యాడు. ఇక మిగతా రెండు టెస్టులకు ఆసీస్ బ్యాట్సమెన్ స్టీవ్ స్మిత్ సారథ్యం వహించనున్నాడు.
మహిళల టీ20 ప్రపంచకప్ గెలవాలన్న భారత మహిళల జట్టు ఆశలు మరోసారి ఆవిరై పోయాయి. గురువారం రసవత్తరంగా సాగిన సెమీఫైనల్ లో 5 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్ - 2023 కు అన్ని ప్రాంఛైజీలు సన్నద్ధం అవుతున్నాయి. ఈ క్రమంలో సన్రైజర్స్ హైదరాబాద్ ప్రాంఛైజీ తమ జట్టు కొత్త కెప్టెన్ ను ప్రకటించింది.
ICC Rankings: ఐసీసీ తాజాగా టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్ ను ప్రకటించింది. ఇందులో టాప్ 5 లో ఇద్దరు భారత బౌలర్లు చోటు సంపాదించుకున్నారు. ఈ ర్యాంకింగ్స్ లో ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ నెంబర్ వన్ ర్యాంక్ సాధించాడు.
IPL 2023: ఐపీఎల్ ప్రేక్షకులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది. ఇప్పటి వరకు ఐపీఎల్ వీక్షించాలంటే.. హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ఉండాల్సిందే. దీంతో చాలా మంది ఇతర మార్గాల్లో ఐపీఎల్ ను వీక్షించేవారు. ఇప్పుడు ఆ సమస్య తీరనుంది. వచ్చే ఐపీఎల్ మ్యాచ్ లను ఉచితంగా చూడడంతో పాటు.. 4కే రెజల్యూషన్ తో అందుబాటులోకి రానుంది.
KL Rahul: ప్రపంచవ్యాప్తంగా ఇప్పడు ఎక్కడా చూసిన వినిపిస్తున్న పేరు.. చాట్ జీపీటీ. ఇక క్రికెట్ లో వినిపిస్తున్న మరో పేరు.. కేఎల్ రాహుల్ ఫామ్. గత పది ఇన్నింగ్స్ లలో కేఎల్ రాహుల్ ఘోరంగా విఫలం అవుతున్నాడు. మరి కేఎల్ రాహుల్ భవితవ్యంపై చాట్ జీపీటీ ఏమందో తెలుసా?
Australia: ఆస్ట్రేలియా జట్టుకు గుడ్ న్యూస్ అందింది. ఇప్పటికే బోర్డర్ గవాస్కర్ ట్రోఫిలో రెండు ఓటములతో కొట్టుమిట్టాడుతున్న ఆ జట్టుకు శుభవార్త అందింది. ఆసీస్ విధ్వంసకర ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్ ఆ జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. భారత్ తో జరిగే మూడో టెస్టుకు.. అందుబాటులో ఉండనున్నట్లు ఆసీస్ క్రికెట్ వర్గాలు తెలిపాయి.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్ట్ మ్యాచులు జరుగనున్నాయి. వరుసగా రెండు టెస్టులో ఓటమి పాలైన ఆస్ట్రేలియా జట్టుకు వరుస షాక్ లు తగులుతున్నాయి.
Virat Kohli: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి గురించి పెద్దగా ఎవరికి చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా కోహ్లికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే. విరాట్ తో కలిసి ఓ ఫోటో దిగిన చాలు అనుకునే వారు చాలామందే ఉన్నారు. అలాంటింది ఓ అమ్మాయి కోహ్లి పెదాలపై ముద్దు పెట్టింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.