Last Updated:

IND vs PAK Asia Cup 2022 : పాకిస్తాన్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన ఇండియా

ఆదివారం పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్లో ఇండియా 5 వికెట్ల తేడాతో , రెండు బాల్స్ మిగిలి ఉండగానే టార్గెట్ ను ఫినిష్ చేసారు . పాక్ ను చిత్తు చిత్తుగా ఓడించారు . టాస్ గెలిచినా ఇండియా మొదట ఫీల్డింగును ఎంచుకుంది. ఇక బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 120 బాల్స్ కు 147 పరుగులు చేసి ఆల్ అవుట్ అయ్యారు.

IND vs PAK Asia Cup 2022 : పాకిస్తాన్ కు రిటర్న్ గిఫ్ట్  ఇచ్చిన ఇండియా

Asia Cup 2022 : ఆదివారం పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్లో ఇండియా 5 వికెట్ల తేడాతో , రెండు బాల్స్ మిగిలి ఉండగానే టార్గెట్ ను ఫినిష్ చేసారు . పాక్ ను చిత్తు చిత్తుగా ఓడించారు . టాస్ గెలిచినా ఇండియా మొదట ఫీల్డింగును ఎంచుకుంది. ఇక బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 120 బాల్స్ కు 147 పరుగులు చేసి ఆల్ అవుట్ అయ్యారు. భువనేశ్వర్ 4 వికెట్లు, హార్థిక్ 3 వికెట్లు, అర్షాదీప్ సింగ్ 2 వికెట్లు, ఆవేశ్ ఖాన్ 1 వికెట్ తీసాడు . పాకిస్థాన్ బ్యాటింగ్ ఓపినర్లు దిగిన రిజ్వాన్ , బాబర్ అజాం . బాబర్ అజాం 9 బాల్స్ కు 10 పరుగులు చేసి, భువనేస్వర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. రిజ్వాన్ 42 బాల్స్ కు 43 పరుగులు చేసి , హార్దిక్ పాండ్య బౌలింగ్లో అవుట్ అయ్యాడు . జమాన్ 6 బాల్స్ కు 10 పరుగులు , అహ్మద్ 22 బాల్స్ కు 28 పరుగులు , షా 7 బాల్స్ కు 2 పరుగులు, ఖాన్ 9 బాల్స్ కు 10 పరుగులు, ఆసిఫ్ అలీ 7 బాల్స్ కు 9 పరుగులు , నవాజ్ 3 బాల్స్ కు 1 పరుగు, రౌఫ్ 7 బాల్స్ కు 13 పరుగులు, ఎన్. షా డక్కౌట్ , చివర్లో దహాని రెండు సిక్సర్లు కొట్టడంతో పాకిస్థాన్ 147 పరుగులు చేసింది .

ఇండియా బ్యాటింగ్ 20 ఓవర్లలో 120 బాల్స్ కు 148 పరుగులు చేసి పాకిస్థాన్ మీద గెలిచారు . ఎన్ షా 2 వికెట్లు , నవాజ్ 3 వికెట్లు తీశారు . ఓపినర్లు దిగిన రోహిత్ శర్మ , కే ఎల్ రాహుల్ . రోహిత్ శర్మ 18 బాల్స్ కు 12 పరుగులు , కే ఎల్ రాహుల్ డక్కౌట్, విరాట్ కోహ్లీ 34 బాల్స్ కు 35 పరుగులు , రవీంద్ర జడేజా 29 బాల్స్ కు 35 పరుగులు,సూర్యకుమార్ యాదవ్ 18 బాల్స్ కు 18 పరుగులు , హార్ధిక్ పాండ్య (నాటౌట్ )17 బాల్స్ కు 33 పరుగులు , వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ (నాటౌట్ ) 1 బాల్ కు 1 పరుగు చేసాడు . అందరు అనుకున్నట్టు గానే మంచి కోహ్లీ ఫామ్లోకి వచ్చాడు .ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ హార్దిక్ పాండ్యా అందుకున్నాడు . 4 ఓవర్లో 3 వికెట్స్ తీసాడు . బ్యాటింగ్ 17 బాల్స్ కు 33 పరుగులు చేసాడు .

ఇవి కూడా చదవండి: